ఇవీ చూడండి: లైవ్ అప్డేట్స్: హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్
ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు వినూత్నంగా నిరసన చేపట్టారు.
తలకిందులుగా నిల్చొని ఆర్టీసీ కార్మికుల నిరసన
భూపాలపల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నాకు దిగారు. వేకవజామునే కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా బైఠాయించారు. ఇద్దరు కార్మికులు తలకిందులుగా ఉంటూ నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కాంట్రాక్టు కండక్టర్లను అడ్డుకొని... డిపో మేనేజర్‌ను వేడుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు డిపో వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు.
ఇవీ చూడండి: లైవ్ అప్డేట్స్: హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్
sample description