కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ అన్నారం సమీపంలో నిర్మించిన అన్నారం బ్యారేజీని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గోదావరి నీటిలో జలపూజ నిర్వహించారు.
ఇవీ చూడండి: వానజల్లు కురిసింది... నేలతల్లి పులకరించింది