ETV Bharat / state

'రాష్ట్ర స్థాయి కబడ్డీకి జనగామ మినీ స్టేడియం ఓకే' - 'రాష్ట్ర స్థాయి కబడ్డీకి జనగామ మినీ స్టేడియం ఓకే'

జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియాన్ని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పరిశీలించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న కబడ్డీ పోటీలకు జనగామ మినీ స్టేడియంలో అన్ని వసతులున్నాయని వెల్లడించారు.

జనగామ మినీ స్టేడియంలోనే కబడ్డీ పోటీలు
జనగామ మినీ స్టేడియంలోనే కబడ్డీ పోటీలు
author img

By

Published : Dec 21, 2019, 7:10 PM IST

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను జనగామ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటుకు అన్ని వసతులున్నాయని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. జనవరి 11న స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్​లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల గోడ పత్రికను ఆవిష్కరించారు.

రాష్ట్ర కబడ్డీ పోటీలను నిర్వహించడానికి మినీ స్టేడియాన్ని పరిశీలించిన జగదీశ్... జనగామలో కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. పోటీలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. క్రీడాకారులకు ఆధునిక సదుపాయాలు, వసతులు కల్పించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

జనగామ మినీ స్టేడియంలోనే కబడ్డీ పోటీలు

ఇవీ చూడండి : ఔట్​సోర్సింగ్​ సిబ్బంది చేతివాటం.. బస్​పాస్​ల్లో అవకతవకలు

Intro:tg_wgl_62_21_kabaddi_state_secretry_visit_ab_ts10070
nitheesh, janagama, 8978753177
రాబోయే రాష్ట్ర కబడ్డీ క్రీడలను జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేయడానికి అన్ని వసతులు బాగున్నాయని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. జనవరి 11వ తేదీన స్టేషన్ ఘనుపూర్ మండలం చాగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర కబడ్డీ పోటీలను నిర్వహించడానికి మినీ స్టేడియం పరిశీలించిన ఆయన జనగామలో కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామన్నారు, జనగామ జిల్లాలో కబడ్డీ అసోసియేషన్ ఏర్పడి తక్కువ కాలమైన క్రీడాకారులకు ఆధునిక సదుపాయాలు, వసతులు కల్పించడం , దీనికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
బైట్: జగదీశ్వర్ యాదవ్, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి

Body:1

Conclusion:1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.