ETV Bharat / state

అనిశాకు చిక్కిన మెట్​పల్లి వీఆర్వో

జగిత్యాల జిల్లాలో వీఆర్వో అనిశా వలలో చిక్కుకున్నాడు. మెట్​పల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్వో బాపయ్యను 3 వేలు లంచం తీసుకుంటుండంగా అధికారులు పట్టుకున్నారు.

అనిశాకు చిక్కిన మెట్​పల్లి వీఆర్వో
author img

By

Published : Jun 11, 2019, 10:33 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం తహసీల్దార్​ కార్యాలయంలో వీఆర్వో బాపయ్యను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బండలింగాపూర్​కు చెందిన మహమ్మద్​ అనే రైతు తన తండ్రి పేరు మీదున్న వ్యవసాయ భూమిని తన పేరిట మోటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం 3 వేలు లంచం డిమాండ్​ చేశాడని మహమ్మద్​ అనిశా అధికారులను ఆశ్రయించాడు. 3 వేల లంచం తీసుకుంటుండగా వీఆర్వోను అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

అనిశాకు చిక్కిన మెట్​పల్లి వీఆర్వో

ఇవీ చూడండి: నిందితుడిని.. బాధితులను అరెస్టు చేసిన పోలీసులు

Intro:tg_krn_14_10_ acb trap_avbb_c2
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్
తన తండ్రిగారి పేరట ఉన్న వ్యవసాయ భూమిని పేరు మార్పిడి చేయాలని కోరిన న అనీష్ ఆకు chikkadu జగిత్యాల జిల్లాలోని విఆర్ఓ
వాయిస్
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అనే రైతు తన తండ్రిగారి పేరు ఉన్న వ్యవసాయ భూమిని తన పేరిట మోటివేషన్ చేయించుకోవడానికి దరఖాస్తు చేసుకోగా పట్టించుకోని విఆర్వో బాపయ్య పలుమార్లు బాధితున్ని కార్యాలయం చుట్టూ తిప్పుకున్నాడు చివరకు పని కావాలంటే డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు బాధితులు మహమ్మద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు అనీష అధికారులు పథకం ప్రకారం మెట్పల్లి తహసిల్దార్ కార్యాలయం లోని వి ఆర్ వో లో కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో సదరు రైతు మహమ్మద్ నుంచి మూడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వీఆర్వో బాపయ్య ను పట్టుకున్నారు రైతు వద్ద నుంచి తీసుకున్న మూడు వేల ను అధికారులు స్వాధీనం చేసుకుని ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిబి డిఎస్పీ భద్రయ్య మీడియాకు తెలిపారు
బైట్ భద్రయ్య ఏసీబీ డీఎస్పీ
మహమ్మద్ బాధితుడు

Body:acb

Conclusion:tg_krn_14_10_ acb trap_avbb_c2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.