వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని... జగిత్యాలలో ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయం, అష్టలక్ష్మి ఆలయం, రామాలయంలో భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని పునీతులు అయ్యారు. ఏకాదశిని పురస్కరించుకొని వేకువజామునే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
జగిత్యాలలో కిటకిటలాడుతున్న ఆలయాలు - జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయం
జగిత్యాలలో ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయం, అష్టలక్ష్మి ఆలయంలో వైకుంఠ దర్శనం కోసం భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

జగిత్యాలలో కిటకిట లాడుతున్న ఆలయాలు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని... జగిత్యాలలో ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయం, అష్టలక్ష్మి ఆలయం, రామాలయంలో భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని పునీతులు అయ్యారు. ఏకాదశిని పురస్కరించుకొని వేకువజామునే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
జగిత్యాలలో కిటకిట లాడుతున్న ఆలయాలు
జగిత్యాలలో కిటకిట లాడుతున్న ఆలయాలు
sample description