జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ వంటకాల ప్రదర్శన నిర్వహించారు. ఒక్కొక్క రకమైన వంటకాలను విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేశారు. గారెలు, స్వీట్లు, గుడాలు, లడ్డూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంతో కళాశాల సందడిగా మారింది.
ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ