ETV Bharat / state

పురపాలక ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు

జగిత్యాల జిల్లాలో పురపాలక ఎన్నికలకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. పోలింగ్​ కేంద్రాల స్థితిగతులపై ఆరా తీస్తున్నారు.

పురపాలక ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు
author img

By

Published : Jul 9, 2019, 3:04 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే వార్డుల విభజన పూర్తి చేసిన అధికారులు.. పోలింగ్​ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. భవనాల స్థితిగతులు, విద్యుత్​ సరఫరాపై ఆరా చేస్తున్నారు. 26 వార్డులకు 52 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలక కమిషనర్​ జగదీశ్వర్​ గౌడ్​ తెలిపారు. అన్ని వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు.

పురపాలక ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు

ఇవీ చూడండి: పైప్​ కాదు పాము.. పొడవు చూస్తే పారిపోతారు..

Intro:TG_KRN_13_08_adhikaarula parishilana_Av_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ ర్ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రోజురోజుకు వేగవంతం చేయడంతో ఆయా శాఖల అధికారులు ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘంలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు గతంలో 24 వ వార్డు లో ఉండే మెట్ పల్లి పురపాలక సంఘం రెండు గ్రామాల విలీనం అనంతరం వార్డుల విభజన చేసినా అధికారులు 26 వార్డులుగా గుర్తించారు ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ కోసం అధికారుల ఆదేశాల మేరకు పురపాలక అధికారులు మెట్పల్లి పట్టణంలో పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు 26 వార్డులకు గాను 52 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు అత్యవసరం ఉన్నచోట అదనంగా మరో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే స్థలాలను అధికారులు పరిశీలించి చి వివరాలు సేకరించారు విద్యుత్ కనెక్షన్ ఉండేలా చూశారు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి భవనాల పరిస్థితి ఆరా తీశారు గతంలో పోలింగ్ కేంద్రాలను ప్రస్తుత పోలింగ్ కేంద్రాలను పటిష్టమైన భవనాలను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తయారు చేసిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు

Body:adhikaarula

Conclusion:TG_KRN_13_08_adhikaarula parishilana_Av_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.