ఇవీ చదవండి:'మిషన్ శక్తిపై కేంద్రం ప్రకటన అవివేక చర్య'
సిద్ధమైన కమలనాథుల ప్రచార రథాలు
నిజామాబాద్ కాషాయదళ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రచారం వేగవంతం చేశారు. ఆయన కోసం కొత్తగా సిద్ధం చేసిన ప్రచార వాహనాలను ఆ పార్టీ నేతలు ప్రారంభించారు.
ప్రచార రథాలతోనే ప్రచారం చేస్తామంటున్న భాజపా
ఎన్నికల ప్రచారంలో వాహన శ్రేణి కూడా కీలకమే. ఏ పార్టీ వారు తమ అభిరుచులకు తగ్గట్లు ప్రత్యేకంగా రథాలు సిద్ధం చేసుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కోసం సిద్ధం చేసిన వాహనాలను జగిత్యాల జిల్లా మెట్పల్లిలో... కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి వెంకట్ దంపతులు పూజలు చేసి ప్రారంభించారు. మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో ఈ రథాలను తిప్పుతూ కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తామని వెంకట్ తెలిపారు.
ఇవీ చదవండి:'మిషన్ శక్తిపై కేంద్రం ప్రకటన అవివేక చర్య'
sample description