ETV Bharat / state

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - telangana news

శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి బయలుదేరిన యువకుడు విగతజీవిగా మారాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయాడు. తోడుగా వచ్చిన మరో యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో జరిగింది.

young-man-died-in-a-car-accident-in-sakhinetipalli-mandal-in-east-godavari-district
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
author img

By

Published : Dec 28, 2020, 3:03 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం టేకిశెట్టి పాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున పంట కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మలికిపురం మండలం గుడిమెల్లంకకు చెందిన వీరు..పెద్దలంకలో వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

http://10.10.5youఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ng-man-died-in-a-car-accident-in-sakhinetipalli-mandal-in-east-godavari-district0young-man-died-in-a-car-accident-in-sakhinetipalli-mandal-in-east-godavari-district.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/28-December-2020/10032443_car.jpg

మృతుడిని హరీష్(24)గా గుర్తించారు. మరో యువకుడు కిరణ్ కారులో నుంచి ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు రక్షించుకున్నాడు. కుక్కను తప్పించే క్రమంలో అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:

లైవ్ : సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.