ETV Bharat / state

కేసీఆర్​తో సబిత మంతనాలు...

కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వస్తున్న వార్తలు కాసేపట్లో ఓ కొలిక్కి రానున్నాయి. గులాబీ బాస్​తో సమావేశం అనంతరం ఏ విషయం తేలనుంది.

కారెక్కటం ఖరారేనా..?
author img

By

Published : Mar 13, 2019, 5:34 PM IST

ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో కాంగ్రెస్​ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పెద్ద కుమారుడు కార్తీక్ రెడ్డి సహా ముగ్గురు కుమారులతో కలిసి భేటీ అయ్యారు. తెరాసలో చేరటంపై ఇప్పటికే కేటీఆర్, కవితతో చర్చలు జరిపిన సబిత... ఈ సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. నిన్న రాత్రి మహేశ్వరం నియోజకవర్గంలోని మండలాల వారీగా ముఖ్య నేతల అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. సబితకు మంత్రి పదవి లేదా కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:మీరెంతో కీలకం:'ఈనాడు'తో మోదీ

Intro:TG_SRD_43_13_SADARAM_VIS_AVB_C1
యాంకర్ వాయిస్... దివ్యాంగులకు వైకల్యనిర్ధారణ పత్రం ఇచ్చేందుకు నిర్వహించిన సదరన్ శిబిరానికి ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో పెద్దశంకరంపేట అల్లాదుర్గం రేగోడు టేక్మాల్ మండలాల నుంచి దివ్యాంగులు రావడం జరిగింది ప్రభుత్వపరంగా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి మాత్రమే దివ్యాంగులు గుర్తిస్తారు కానీ అందులకు వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది వారికి కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు
వాయిస్ ఓవర్...

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పథకం ద్వారా దివ్యాంగులకు చాలా ఊరట లభించింది కానీ అందులకు దానిలో ఒక కన్ను కనపడని వారికి మాత్రం ఊరట లభించలేదు వారు రు పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు

ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సదరన్ క్యాంపు లో ఒక కన్ను లేని వారు చాలా బాధ పడ్డారు ప్రభుత్వం 30 శాతం వచ్చినవారికి పెన్షన్కు అనర్హుడిగా గుర్తించడం జరుగుతుంది వీరికి పెన్షన్ వర్తించదు వీరికి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశం కానీ పెన్షన్ సదుపాయం కానీ మరియు రిజర్వేషన్ కానీ వర్తించదు

ఈ నాలుగు మండలాల నుంచి వచ్చిన వారు కాకుండా జిల్లావ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి వీరి పైన దృష్టి సారించి ఈ ఒక కన్ను లేని వారికి కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు

గ్రామంలో ఏ పనికి పిలవడం లేదని చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఇకనైనా మాపైన దయ చూపించి పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు

బైట్స్..

1. గోపాల్
2. పోచయ్య
3. స్వప్న
4. రేణుక
5. ladiki
6. రాము
7. లచ్చమ్మ
8 సావిత్రి
వెంకటేశ్వర్లు.. మెదక్ జిల్లా డి ఎం హెచ్ డి ఓ

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.