ETV Bharat / state

570 పట్టు చీరలతో త్రిముఖ వస్త్రగణపతి

కర్నూలు జిల్లా నంద్యాలలో 570 పట్టు చీరలతో త్రిముఖ వస్త్ర గణపతి విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

570 పట్టు చీరలతో త్రిముఖ వస్త్రగణపతి
author img

By

Published : Sep 2, 2019, 4:47 PM IST

570 పట్టు చీరలతో రూపొందించిన త్రిముఖ వస్త్ర గణపతిని కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేశారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సాయిరాం బాబాలు ప్రత్యేక పూజలు చేసిన విగ్రహాన్ని ప్రారంభించారు. పూర్తి భక్తి వాతరణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హజరై పూజలు నిర్వహిస్తున్నారు.

570 పట్టు చీరలతో త్రిముఖ వస్త్రగణపతి

ఇదీ చదవండి:1008 వంటకాలతో..గోపాలుడికి మహా నివేదన

Intro:AP_ONG_22_02__YSR VARDANTI_VEDUKALU_ MLA _AP10135

CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా ,బెస్తవారిపేట పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Body:AP_ONG_22_02__YSR VARDANTI_VEDUKALU_ MLA _AP10135

Conclusion:AP_ONG_22_02__YSR VARDANTI_VEDUKALU_ MLA _AP10135
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.