హైదరాబాద్ నాంపల్లి ఏరియాలో వ్యాక్సిన్ వికటించిన ఘటనలో చిన్నారులకు పారాసిటమాల్కు బదులుగా ట్రమడోల్ టాబ్లెట్ ఇవ్వడం వల్లే అస్వస్థతకు గురయ్యారని ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ తెలిపారు. 15 మంది నీలోఫర్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి :రౌడీషీటర్ హల్చల్
