విద్యానగర్ మాజీ కార్పొరేటర్ జయరామిరెడ్డి భౌతిక కాయానికి మంత్రి కేటీఆర్‌తో సహా పలువురు నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్‌లో అడిక్‌మెట్‌లోని ఆయన నివాసంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జయరామి రెడ్డి ఈ నెల 5వ తేదీన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై మరణించారు. ఈ కార్వక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఇతర ప్రముఖులు పార్థీవదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.