ETV Bharat / state

పీవీ సింధుకు కేసీఆర్​ అభినందనలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌  ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకున్న తెలుగుతేజం పీవీ సింధుపై ప్రముఖులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. అద్భుత ప్రతిభ కనబరిచిన సింధుని అభినందించారు.

పీవీ సింధుకి రాజకీయ ప్రముఖుల అభినందనలు
author img

By

Published : Aug 25, 2019, 11:52 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై అనూహ్య విజయం సాధించిన సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్య మంత్రి కేసీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​​, అభినందనలు తెలిపారు. సింధు అద్భుత విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయం భారతీయులతో పాటు తెలుగు ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు.

  • Pride moment for India🇮🇳. Our telugu girl, badminton sensation @Pvsindhu1 created history by winning first ever gold for India in Badminton world championship. With amazing performance, she won women singles finals and made India proud. Congratulations to PV Sindhu.💐💐💐 pic.twitter.com/9e2EYhbT1Y

    — Dr K Laxman (@drlaxmanbjp) August 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ప్రపంచ బ్యాడ్మింటన్​ విజేతకు ప్రముఖుల ప్రశంసలు

Intro:Body:

pv

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.