అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాంకీ డిస్కవరీ సిటీ.. గార్డీనియా గ్రూవ్ విలాస్ కాలనీ వాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా చేశారు. గురువుల పర్యవేక్షణలో ఆసనాలు వేశారు. నేటి యాంత్రిక జీవనంలో మానవ సాధారణ జీవన గమనానికి యోగా ఎంతో ఉపకరిస్తుందన్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేశారు.
ఇవీ చూడండి: బంతిలా ఎగిరిపడ్డ సూపర్బైక్ డ్రైవర్