ETV Bharat / state

ఇదోవింత... పందెంకోళ్లకూ ఓ సంత!

కూరగాయల సంతను చూశాం. పశువుల సంతనూ చూశాం. కానీ పందెంకోళ్ల సంతను ఎప్పుడైనా చూశారా! ఒక్కసారి కోరుకొండకు వెళితే అది మీ కళ్లకు తడుతుంది. డేగ నుంచి పెంగల వరకూ ప్రతీరకం కోడి అక్కడ తారస పడుతుంది. సంతలో కోళ్లు కూడా దొరికితే ఓకే!... కానీ కేవలం పందెంకోళ్ల కోసమే సంతంటే.. ఇది నిజంగా వింతేకదండీ!?

ఇదోవింత... పందెంకోళ్లకూ ఓ సంత!
author img

By

Published : Jul 19, 2019, 12:20 PM IST

ఇదోవింత... పందెంకోళ్లకూ ఓ సంత!

మనం ఎన్నో రకాల సంతలను చూసుంటాం. కానీ తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో గురు, శుక్రవారాల్లో జరిగే సంతకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కేవలం పందెం కోళ్లను మాత్రమే విక్రయిస్తుంటారు. డేగ, పచ్చకాకి, పువ్వులు, కేతువా, రతంగి, నాలజవుల, పెంగల వంటి జాతుల కోళ్లు ఇక్కడ దొరుకుతాయి. జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది కోళ్లను కొనేందుకు ఇక్కడకు వస్తుంటారు.

ఈ సంతలో మేలైన జాతి కోళ్లను విక్రయించడం ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారు. వీటికి ఎలాంటి తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు సైతం తీసుకుంటారు.

Intro:వర్షంBody:నెల్లూరు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి నుండి ఉరుములు మెరుపలతో కూడిన వర్షం పడ్తుంది.ఆత్మకూరు,అనంతసాగరం,ఎయస్ పేట,మర్రిపాడు,సంగం,మండలాల్లో ఈవర్షం పడ్తుంది నిన్నటి వరకు 40 డిగ్రిల ఎండ కాస్తుండగా అలాగె వర్షభావ పరిస్దితు లెక తాగు‌నీటి కోసం అల్లాడుతుంటే ఈ వర్షం కాస్త ఊరట ఇస్తుంది.అని అంటున్నారు ప్రజలు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.