ETV Bharat / state

మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధకాండ! - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధకాండను వ్యతిరేకిస్తున్నట్లు ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) అధ్యక్షురాలు సంధ్య అన్నారు. సంఘటిత మహిళా ఉద్యమ స్వరాలపై నిర్బంధాలు, నిషేధాలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధ ఖండ!
author img

By

Published : Nov 24, 2019, 9:36 PM IST

రాష్ట్రంలో మహిళా సంఘాలపై జరుగుతున్న ప్రభుత్వ నిర్బంధ కాండను వ్యతిరేకిస్తున్నట్లు ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) అధ్యక్షురాలు సంధ్య తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలకు నిరసనగా అక్టోబర్ 3న ధర్నా నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులపై, మహిళా సంఘ నాయకులపై ఉఫా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న చైతన్య మహిళ సంఘ కార్యకర్తలు అనిత, అన్నపూర్ణ, స్వప్న, దేవేంద్రలపై కూడా ఉఫా చట్టాన్ని మోపారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘ నాయకులపై, కార్యకర్తలపై నమోదు చేసిన ఉఫా చట్టాన్ని ఎత్తివేయాలని, లేని పక్షంలో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధ ఖండ!

ఇదీ చూడండి : 'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

TG_Hyd_45_24_Pow On Govt_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) రాష్ట్రంలో మహిళా సంఘాలపై ప్రభుత్వ నిర్బంధఖండను వ్యతిరేకిస్తున్నట్లు ప్రగతి శీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) అధ్యక్షురాలు సంధ్య అన్నారు. సంఘటిత మహిళా ఉద్యమ స్వరాలపై నిర్బందాలు , నిషేధాలను ఎత్తివేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 23న మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను స్థానిక మహిళలు నిలదీయడంతో... అసహనానికి గురైన మంత్రి చైతన్య మహిళ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీదేవిని దుర్భాషలాడుతూ కాళ్ళు విరగ్గొడతమని బెదిరించినట్లు తెలిపారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా అక్టోబర్ 3న ధర్నా నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులపై , మహిళ సంఘ నాయకులపై ఉపా చట్టం నమోదు చేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న చైతన్య మహిళ సంఘ కార్యకర్తలు అనిత , అన్నపూర్ణ , స్వప్న , దేవేంద్ర లపై కూడా ఉపా చట్టాన్ని మోపరని తెలిపారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మహిళ సంఘ నాయకులపై , కార్యకర్తలపై నమోదు చేసిన ఉపా చట్టాన్ని శాశ్వతంగా ఎత్తివేయాలని... లేనిపక్షంలో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బైట్: సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.