ETV Bharat / state

విశాఖ ప్రజలకు నైతిక మద్దతు అందించాలి:​ తమిళిసై

ఆంధ్రప్రదేశ్​ విశాఖలోని గోపాలపట్నం పరిధి ఆర్​.ఆర్​. వెంకటాపురంలోని ఎల్​.జి.పాలిమర్స్ పరిశ్రమ ప్రమాదంపై గవర్నర్​ తమిళిసై స్పందించారు.​ విశాఖ సోదరులకు తెలంగాణ ప్రజలు నైతిక మద్దతు అందించాలని పిలుపునిచ్చారు.

governer thamilisai responded on vishaka incident
విశాఖ ప్రజలకు నైతిక మద్దతు అందించాలి:​ తమిళిసై
author img

By

Published : May 7, 2020, 12:42 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ స్పందించారు. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్న గవర్నర్​.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ సోదరులకు తెలంగాణ ప్రజలు నైతిక మద్దతు అందించాలని పిలుపునిచ్చారు.

ఇదీచూడండి: విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.