ETV Bharat / state

రేషన్​ దుకాణాలను సందర్శించిన కార్పొరేటర్​

పేద ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలుస్తారని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు. ఎస్​ఆర్​టీ, అశోక్​నగర్​లోని రేషన్​ దుకాణాలు సందర్శించారు.

 రేషన్​ దుకాణాలను సందర్శించిన కార్పొరేటర్​
రేషన్​ దుకాణాలను సందర్శించిన కార్పొరేటర్​
author img

By

Published : Jun 5, 2021, 7:25 PM IST

హైదరాబాద్​ ఎస్​ఆర్​టీ, అశోక్​నగర్​లోని రేషన్​ దుకాణాలను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ సందర్శించారు. ప్రధాన మంత్రి ఘరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)పథకం క్రింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు 15 కిలోల బియ్యం (కేంద్రం 10 కిలోలు, రాష్ట్రం5 కిలోలు) ఇస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలుస్తారని చెప్పారు.

ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిన బియ్యాన్ని, మే నుంచి ప్రజలకు అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల ఆలస్యంగా పంపిణీ చేయడమేంటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఆడుకుంటూ వెళ్లి నాలాలో పడ్డాడు.. అంతలోనే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.