హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. చాపెల్ రోడ్‌లో అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఖాసినుల్లాహ్ తన మూడేళ్ల కుమారుడితో సహా అర్ధరాత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా... వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ కాపాడారు.
లిఫ్ట్‌లో ఇరుక్కున్న తండ్రీకొడుకులు... - father and son stuck in lift
అనుకోకుండా అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న తండ్రీకొడుకులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటన నాంపల్లిలో చోటుచేసుకుంది.

లిఫ్ట్‌లో ఇరుక్కున తండ్రీకొడుకులు
హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. చాపెల్ రోడ్‌లో అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఖాసినుల్లాహ్ తన మూడేళ్ల కుమారుడితో సహా అర్ధరాత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా... వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ కాపాడారు.
లిఫ్ట్‌లో ఇరుక్కున్న తండ్రీకొడుకులు...
లిఫ్ట్‌లో ఇరుక్కున్న తండ్రీకొడుకులు...
TG_Hyd_09_16_Fire Staff Saves Chaild _Av_Ts 1005
Note: Feed Desktop
Contributor: Bhushanam
( ) హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో ఇరుక్కున్న ఓ బాలున్ని అసెంబ్లీ అగ్ని మాపక సిబ్బంది కాపాడారు. చాపెల్ రోడ్ లోని అలీస్స మహేక్ అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి మొహ్మద్ ఖాసీనుల్లాహ్ అనే 3 సంవత్సరాల బాలుడితో పాటు అతని అన్న లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఎంత సేపటికి లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది లీడింగ్ ఫైర్ మెన్ నాగయ్య, సిబ్బంది శ్రీకాంత్, రాహుల్, రాజగోపాల్, వెంకట్ లు కోబర్ సహాయంతో లిఫ్ట్ తెరచి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి రక్షించడంతో... కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
విజువల్స్.....
Last Updated : Dec 16, 2019, 3:47 PM IST