కీలక సమీక్ష
నీటిపారుదలపై అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. సమీక్షలో చర్చించే అంశాలు
భయాలు పోగొట్టి..
విద్యార్థులు చాలా సున్నింతగా ఉంటారని.. వారికున్న భయాలు పోగొట్టి పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఇంకా ఏం చెప్పారంటే..?
సీఎస్‌కు లేఖ...
రైతులకు జరుగుతున్న అన్యాయాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ఆ సమస్యలపై సీఎస్‌కు లేఖ రాసినట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఆ లేఖలో ఏం రాసారంటే.. ?
జూన్ 30 వరకు నిషేధం
కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూన్ 30 వరకు నిషేధం పొడిగిస్తూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది పౌర విమానయాన శాఖ. అవేంటంటే..?
ఒకటిన్నర రెట్లు ఎక్కువ
రైతులకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ మద్దతుధర ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఏమని నిర్ణయించందంటే..?
తొలగింపు
ఆ క్యాంటీన్లలో వెయ్యికి పైగా విదేశీ ఉత్పత్తులను అమ్మవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ క్యాంటీన్లు ఏవంటే..?
ఆగ్రహజ్వాల
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వరుసగా ఆరో రోజు రణరంగంగా మారింది. మరిన్ని విశేషాలు
ఇదేం లొల్లి..
సామాజిక మాధ్యమాల్లో ఇద్దరు మాజీ క్రికెటర్లను ఉద్దేశిస్తూ.. 'మీ వాగ్వివాదాన్ని ఆపేయాలి' అని సూచించాడు పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్. వారెవరంటే..?
రికార్డుల మోత
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమా ప్రీలుక్ పోస్టర్ విడుదలై సామాజిక మాధ్యమాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఆ పోస్టర్ ఎంటో చూడండి
ఆమె అవకాశం అమలకు...
కమల్‌హాసన్, అమల కాంబినేషన్లో వచ్చిన 'పుష్పక విమానం' సినిమాలో ఓ బాలీవుడ్ భామకు నటించే అవకాశం చేజారిపోయిందట. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..!