పర్యావరణ పరిరక్షణ మిత్రుడిగా భావించే గణేశుడితో చెలిమి చేస్తూ తమ స్నేహబంధాన్ని నిలుపుకుంటున్నారు. పండుగ వేళ వేసే మండపం దగ్గరి నుంచి నిమజ్జనం వరకు చేసుకునే ప్రణాళిక, పంచుకునే బాధ్యతలు తమ వ్యక్తిగత జీవితాలు, ఉద్యోగాలకు అన్వయించుకొని వారి వారి రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతున్నారు. అలాంటి యువకులు ఈ ఏడాది 13 రోజులపాటు గణేశుడి ఉత్సవాలను జరుపుకుంటామని, వైభవంగా గణనాయకున్ని ఆరాధిస్తామని చెబుతోన్న కూకట్పల్లి ధనలక్ష్మి యువసేన కుర్రాళ్లతో ఈటీవీ భారత్ ప్రతినిధి సతీశ్ ప్రత్యేక ముచ్చట్లు.
ఇదీ చూడండి: 'డబ్బులివ్వకపోతే... నాగుపాముతో కరిపిస్తా'