ETV Bharat / state

వేధింపులకు చెక్​ పెట్టే సైబర్ రక్షక్

హైదరాబాద్​లో మహిళా భద్రతా విభాగం మరింత బలోపేతం కానుంది. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురయ్యే మహిళలకు భరోసా ఇచ్చేలా సైబర్ రక్షక్ ఏర్పాటైంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

వేధింపులకు చెక్​ పెట్టే సైబర్ రక్షక్
author img

By

Published : Mar 18, 2019, 2:13 PM IST

Updated : Mar 18, 2019, 5:42 PM IST

వేధింపులకు చెక్​ పెట్టే సైబర్ రక్షక్
హైదరాబాద్​లో మహిళా భద్రత కోసం కొత్తగా సైబర్ రక్షక్ కార్యక్రమం మొదలైంది. డీజీపీ మహేందర్​రెడ్డి ఈ విభాగాన్ని ప్రారంభించారు. ఆన్​లైన్ మోసాల బారిన పడకుండా చూడటమే దీని లక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురయ్యే మహిళలకు భరోసా ఇచ్చేందుకే సైబర్ రక్షక్​ ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. షీ టీమ్‌, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్, మహిళలకు రక్షణ అంశాల్లో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి ర్యాంక్‌ దక్కటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Intro:TG_NZB_03_16_TRAFFIC_JAM_AT_RAILWAY_GATE_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం లో అంబేద్కర్ చౌరస్తా లోని రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ స్తంభించింది. గూడ్స్ రైలు నిజామాబాద్ నుండి బోధన్ రావడంతో గేటు వేశారు. అదే సమయంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ముగియడంతో చుట్టుపక్కల ఉన్న పాఠశాలల నుండి పిల్లలు వారి తల్లిదండ్రులు ఒకేసారి ద్విచక్ర వాహనాలతో రోడ్డుపైకి రావడంతో రైల్వే గేటు వద్ద అరగంట సేపు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో స్పందించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ సమస్యకు ప్రధాన కారణం రైల్వే గేటు వద్ద రహదారి చిన్నదిగా ఉండడం. పాలకులు ఇప్పటికైనా స్పందించి రైల్వే గేటు వద్ద రోడ్డును వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Body:TG_NZB_03_16_TRAFFIC_JAM_AT_RAILWAY_GATE_AV_C8

Conclusion:TG_NZB_03_16_TRAFFIC_JAM_AT_RAILWAY_GATE_AV_C8

Last Updated : Mar 18, 2019, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.