హైదరాబాద్ గోల్కొండ పరిధి షేక్‌పేట వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో క్రేన్ మీద పడి డ్రైవర్ మృతిచెందాడు. ఈఘటనతో టోలీచౌకీలో భారీగా వాహనాలు నిలిచిపోవటం వల్ల...ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిర్మాణ పనులు జరిగే చోట రహదారి మూసివేసి... వివిధ మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.
ఇవీ చూడండి;భద్రాద్రిలో అటవీ అధికారులపై గిరిజనుల దాడి