ETV Bharat / state

విలీనం ఎలా రాజ్యాంగబద్ధం అవుతుంది: భట్టి

కాంగ్రెస్​ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్​ తమ పార్టీలోకి చేర్చుకుని రాజ్యాంగాన్ని విస్మరిస్తూ.. సభను తప్పుదోవ పట్టించారని సీఎల్పీ నేత భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

clp leader supports to tsrtc workers
రాజ్యాంగాన్ని సీఎం విస్మరిస్తున్నారు.. ఆర్టీసీకి మేము అండగా ఉంటాం
author img

By

Published : Nov 26, 2019, 7:27 PM IST

రాజ్యాంగ హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాసలో సీఎల్పీ విలీనమైనట్లు సీఎం సభను తప్పుదారి పట్టించారని అన్నారు. ఒకేసారి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుని తెరాసలో విలీనం అయినట్లు చెప్పలేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వివిధ తేదీల్లో మారుతున్నామని చెప్పారని... ఇది ఏ విధంగా విలీనం అవుతుందని భట్టి ప్రశ్నించారు. మొదటగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్​కు ఫిర్యాదు చేశామని...రాజ్యాంగానికి లోబడి 10వ షెడ్యూల్​కు అనుగుణంగా వారిపై చర్యలు తీసుకుని ఉంటే విలీనం ఉత్పన్నం అయ్యేది కాదని పేర్కొన్నారు.

ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకుంటామని భట్టి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్నారు. ఆర్టీసీ సమ్మెపై ఇంఛార్జీ ఎండీ మాట్లాడాన్ని ఆయన తప్పుబట్టారు. కొంత మంది పోలీసు, ఐఏఎస్ అధికారులతో రాష్ట్రాన్ని నడపాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు.

విలీనం ఎలా రాజ్యాంగబద్ధం అవుతుంది: భట్టి

ఇదీ చూడండి: సీఎం చెప్పినట్టే వింటాం.. మహిళా కండక్టర్ల కన్నీటి పర్యంతం..

TG_Hyd_64_26_CLP_Bhatti_PC_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ సీఎల్పీ కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) రాజ్యాంగ హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనమైనట్లు సీఎం సభను తప్పుదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుని తెరాసలో విలీనం అయినట్లు చెప్పలేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వివిధ తేదీల్లో పార్టీ మారుతున్నామని చెప్పారని...ఇది ఏ విధంగా విలీనం అవుతుందని భట్టి ప్రశ్నించారు. మొదటగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ కు ఫిర్యాదు చేశామని...రాజ్యాంగానికి లోబడి 10వ షెడ్యూల్ అనుగుణంగా వారిపై చర్యలు తీసుకుంటే విలీనం అనేదే ఉత్పన్నం కాదని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకుంటామని భట్టి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్నారు. ఆర్టీసీ సమ్మెపై ఇంచార్జీ ఎండీ మాట్లాడాన్ని ఆయన తప్పుబట్టారు. కొంతమంది పోలీసు, ఐఏఎస్ అధికారులతో రాష్ట్రాన్ని నడపాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. బైట్: భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.