ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బోయిన్పల్లి పీఎస్కు వెళ్లి... రెండోసారి సంతకం చేశారు. కిడ్నాప్ కేసులో పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు... పోలీసులకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. భూ వివాదం కేసులో ఎవరితో సంప్రదింపులు జరపట్లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బోయిన్పల్లి పీఎస్కు అఖిలప్రియ.. గంటన్నరపాటు విచారణ