ETV Bharat / state

‘సమాజంలోని అభాగ్యుల ఆకలి తీర్చడానికి అందరూ కృషి చేయాలి’ - Gandhinagar Corporator Annadana News

సమాజంలోని అభాగ్యుల ఆకలి తీర్చడానికి అందరూ కృషి చేయాలని హైదరాబాద్​లోని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు. చిక్కడపల్లిలో ఆమె అన్నదానం చేశారు.

gandhi nager corporater
gandhi nager corporater
author img

By

Published : May 21, 2021, 9:02 PM IST

లాక్​డౌన్​తో పేదలు, అభాగ్యులు, ఆకలితో అలమటించే అభాగ్యులను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని హైదరాబాద్​లోని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు. చిక్కడపల్లి త్యాగరాయ గానసభ వద్ద పేదలకు, జీహెచ్ఎంసీ పారిశ్యుధ్ధ్య సిబ్బందికి ఆమె అన్నదానం చేశారు.

ఈ కష్ట కాలంలో పేదల ఆకలి తీర్చడానికి సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. గాంధీనగర్ డివిజన్​లోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్మూలన జరిగే వరకు ప్రతి రోజూ ఉచిత భోజనాన్ని పేద ప్రజలకు అందిస్తామని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: ఉరివేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.