ETV Bharat / state

ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ నూతన సీజీఎంగా అమిత్‌ జింగ్రాన్‌

author img

By

Published : Jul 13, 2021, 3:16 PM IST

ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ నూతన సీజీఎంగా అమిత్‌ జింగ్రాన్‌ బాధ్యతలు చేపట్టారు. మూడు దశాబ్దాలుగా ఎస్బీఐలో సేవలందిస్తోన్న ఆయన.. ఇటీవల హైదరాబాద్​ సర్కిల్ చీఫ్​ జనరల్​ మేనేజర్​గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఓం ప్రకాశ్​ మిశ్రా నుంచి బాధ్యతలు స్వీకరించారు.

ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ నూతన సీజీఎంగా అమిత్‌ జింగ్రాన్‌
ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ నూతన సీజీఎంగా అమిత్‌ జింగ్రాన్‌

ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ నూతన చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా అమిత్‌ జింగ్రాన్‌ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఓం ప్రకాశ్‌ మిశ్రా నుంచి సోమవారం ఆయన ఛార్జి తీసుకున్నారు.

లక్నో సర్కిల్‌లో ప్రొబెషనరీ అధికారిగా 1991లో ఎస్బీఐలో చేరిన అమిత్​ జింగ్రాన్​.. బ్యాంకులో వివిధ హోదాల్లో పని చేశారు. మూడు దశాబ్దాలుగా ఎస్బీఐలో సేవలందిస్తోన్న ఆయన అమెరికాలోని చికాగోలో ఎస్బీఐ బ్యాంకు సీఈవోగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎంగా నియమితులైన ఆయన.. సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు హైదరాబాద్​ సీజీఎంగా పని చేస్తూ.. డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఓం ప్రకాశ్​ మిశ్రా ముంబై కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ అయ్యారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ గూటికి కీలక నేతలు.. రేవంత్​రెడ్డితో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.