ఇదీ చూడండి: నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు
'ఆధార్‌కార్డులో మోదీకి ముందు చౌకిదార్ పెట్టుకో'
నిన్న రాత్రి హైదరాబాద్ బహదుర్‌పురలో అక్బరుద్దీన్ మోదీపై విరుచుకుపడ్డారు. అప్పడు చాయ్‌వాలా... ఇప్పుడు చౌకిదార్ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఆధార్‌కార్డులో మోదీకి ముందు చౌకిదార్ పెట్టుకో
హైదరాబాద్ బహదుర్‌పుర నియోజకవర్గంలో కిషన్‌బాగ్ ప్రాంతంలో మజ్లిస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హాజరయ్యారు. మోదీ 2014లో చాయ్‌వాలా అంటూ అధికారంలోకి వచ్చారని... ఇప్పుడు మళ్లీ చౌకిదార్ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని అక్బరుద్దీన్ విమర్శించారు. ఆధార్‌కార్డులో, ఓటర్ కార్డులో మోదీకి ముందు చౌకిదార్ అని పెట్టుకోమని ఎద్దేవా చేశారు. దేశాభివృద్ధిపై దృష్టి లేదని, గో రక్షణ పేరుతో ఎస్సీలను, ముస్లింలను చంపడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు
Intro:Hyd_tg_08_25_Akbar_owaisi_public_meeting_pkg_sulthan
జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని mim నిలుపుకోవడానికి భారీగా ప్రచారాలు చేస్తుంది.
ఓ వైపు mim పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ రోజు ఉదయం ఇంటి ఇంటికి ప్రచారాలు, సాయంతరం బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
మరో వైపు తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నను గెలిపియడానికి పాద యాత్రలు, ఇంటి ఇంటికి ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు,
చార్మినార్, యకుత్పురా,చాంద్రాయణగుట్ట, బహదూర్పురా, నాంపల్లి, కార్వాన్, మాలక్ పెట్ mla లు కూడా అసదుద్దీన్ ఒవైసీ కొరకు ప్రచారాలు చేస్తున్నారు.వీరితో పాటు కార్పొరేటర్లు కూడ,
ఈ రోజు బాహదూర్ పుర నియోజక వర్గంలోని కిషన్ బాగ్ ప్రాంతంలో mim ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది.
సభకు ముఖ్య అతిధిగా mla అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు, అక్బర్ ప్రసంగం వినడానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు,
ఈ సభలో బహదూర్పురా mla మౌజం ఖాన్, యకుత్పురా mla అహ్మద్ పాషా ఖాద్రి, కార్వాన్ mla కౌసర్ మొహిద్దీన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ముఖ్యంగా అక్బర్ మాట్లాడుతూ మోది ఎలాంటి అభివృద్ధి చేయలేదని,
2014 లో చాయ్ వాలా. ఇప్పుడు చౌకిదార్ ఏంటిది ఇది, మాకు పీఎం కావాలి.
పేరుకు ముందు చౌకిదార్ , మోదీ నువ్వు ఆధార్ కార్డులో, ఓటర్ కార్డులో, పాస్ పోర్టులో మోదీకి ముందు చౌకిదార్ రాసుకో,
చౌకిదార్ చౌకిదార్ రా నీకు మెడలో సిటీ,తలపై చౌకిదార్ టోపి ఇస్తాను అని.
తాను తన తండ్రి సలార్ శిషున్నీ అని, తనను కొందరు బదనామ్ చేస్తున్నారు అని సెప్టిటూ కొరకు తాను హైదరాబాద్ ఎంపీ కొరకు నామినేషన్ వేసాను అని అది కూడా తన అన్న అసదుద్దీన్ ఒవైసీ అజ్ఞాపిస్తేనే వేసాను అని,
తాను ఎప్పుడు తన అన్న అసదుద్దీన్ ఒవైసీకి ఎదురు కాను అని, తన అన్నకు తండ్రి స్థానం ఇస్తాను అని,
తన అన్న ముందు తన ప్రాణం విలువ ఏమి లేదని అక్బర్ చెప్పాడు.
mim పార్టీ కి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.
బైట్.. అక్బరుద్దీన్ ఓవైసీ
Body:కిషన్ బాగ్
Conclusion:బాబా నగర్