హైదరాబాద్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునుంచే స్వామివారికి సింధూర అభిషేకం, లక్ష ఆకు పూజలతో భక్తులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. భక్తులు మాలలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా హనుమంతుని దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి.....
ఇవీ చూడండి: చేపల పెంపకంలో శిక్షణ... రాయితీ రుణాలు