ETV Bharat / state

కారు దూసుకొచ్చింది..ప్రాణాలు తీసింది.. - car

కారు అదుపుతప్పి సైకిల్​పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఢీకొన్న ఘటనలో సైకిలిస్ట్​ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సైకిలిస్ట్​ మృతి
author img

By

Published : May 16, 2019, 1:01 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. సీపీఐ రాష్ట్ర నాయకులు, మణుగూరు జడ్పీటీసీ అభ్యర్థి, అయోధ్య చారి రామానుజవారం నుంచి మనుగురుకు వస్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి సైకిల్​పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ సైకిలిస్ట్​ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Intro:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం,
మణుగూరు.
మణుగూరు సీఎస్పీఈ వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది .ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీపీఐ రాష్ట్ర నాయకులు , మణుగూరు zdptc abhyardhi,అయోధ్య చారి తన రామానుజవారం నుంచి మనుగురుకు వస్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పి సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా గారికి గాయాలయ్యాయి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Conclusion:ఘటనా స్థలానికి మనవి ఎడవల్లి రమేష్ బాబు చేరుకొని కెసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.