ETV Bharat / state

70కోళ్లు మృతి: అంతుచిక్కని ఆ వ్యాధి ఏంటి?

అంతుచిక్కని వ్యాధితో 70కి పైగా కోళ్లు మృతి చెందిన ఘటన ఇల్లందులో చోటు చేసుకుంది. మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పశు వైద్య అధికారులు ప్రయత్నిస్తున్నారు.

hens died mystery in bhadradri kothagudem
70కోళ్లు మృతి: అంతుచిక్కని ఆ వ్యాధి ఏంటి?
author img

By

Published : Feb 3, 2020, 7:17 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని విజయ లక్ష్మీనగర్‌ పంచాయతీలో 70కి పైగా కోళ్లు మృతి చెందాయి. అంతుచిక్కని వ్యాధితో కోళ్లు చనిపోయినట్లు... వాటి పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

70కోళ్లు మృతి: అంతుచిక్కని ఆ వ్యాధి ఏంటి?

పశువైద్య అధికారులను సంప్రదించగా మృతిచెందిన కోళ్ల కళేబరాలను పరీక్ష నిమిత్తం తరలించారు. పరీక్షల అనంతరం వాటి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.