ETV Bharat / state

రామయ్య సన్నిధిలో ఉట్టి వేడుకలు

author img

By

Published : Aug 25, 2019, 9:55 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉట్టి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. భక్తజన సందోహం నడుమ సాగిన ఉట్టి వేడుకలు అందరిలో ఆనందాన్ని నింపాయి.

రామయ్య సన్నిధిలో ఉట్టి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రెండు రోజుల పాటు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు రామయ్య సన్నిధిలో వుట్ల పండుగ వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముని మంగళ వాయిద్యాల నడుమ చిత్ర కూట మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వుట్టి కొట్టే వేడుకను ఘనంగా నిర్వహించారు. భక్తజన సందోహం నడుమ ఉట్టి కొట్టే వేదిక ఆధ్యాత్మికంగా సాగింది.

రామయ్య సన్నిధిలో ఉట్టి వేడుకలు

ఇదీ చూడండి: యాదాద్రికి చేరుకున్న జయ, విజయ విగ్రహాలు

Intro:రామయ్య సన్నిధిలో

Body:కృష్ణాష్టమి వేడుకలు

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రెండు రోజులపాటు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా నేడు రామయ్య సన్నిధిలో వుట్ల పండుగ వేడుక వైభవంగా నిర్వహించారు ఈ ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముని మంగళ వాయిద్యాల నడుమ చిత్ర కూట మండపం వద్దకు తీసుకొచ్చారు అనంతరం అక్కడ వుట్టి నీ కొట్టే వేడుకను నిర్వహించారు ముందుగా యాదవులకు పూలమాలలు వేసి ఈవో రమేష్ బాబు ఉట్టి కొట్టే వేడుకను ప్రారంభించారు అనంతరం యాదవుల కు వసంతాలు చల్లుతుండగా వుట్టిని పట్టుకునేందుకు యాదవులు ప్రయత్నించారు చాలాసేపు వరకు వసంతాల ఆడిన అనంతరం ఈవో రమేష్ బాబు పుట్టిన అందించారు భక్తజన సందోహం నడుమ ఉట్టి కొట్టే వేదిక ఆధ్యాత్మికంగా జరిగింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.