ETV Bharat / state

భద్రాచలంలో ఘనంగా బాలోత్సవ కార్యక్రమం

కూచిపూడి, భరతనాట్యం, జానపద జాతీయ గీతాలకు సుమారు వెయ్యిమంది బాలికలు నాట్యం చేసి అలరించారు. భద్రాద్రిలోని రామయ్య సన్నిధిలో బెక్కంటి ఛారిటబుల్​ ట్రస్ట్​ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భద్రాచలంలో ఘనంగా బాలోత్సవ కార్యక్రమం
author img

By

Published : Sep 16, 2019, 9:34 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో బెక్కంటి ఛారిటబుల్​ ట్రస్ట్ వారు బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకే నృత్య ప్రదర్శనను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. వేల సంఖ్యలో హాజరైన విద్యార్థులు కూడిపూడి, భరతనాట్యం, జానపద జాతీయ గీతాలకు నృత్యాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలతో భద్రాచల ప్రాంతం జనసందోహంగా మారింది.

Intro:ఆట

Body:బాలోత్సవ్

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బెక్కంటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు రకరకాల నృత్య ప్రదర్శనలు చేసి అలరించారు రెండు రోజుల నుంచి జరిగిన కార్యక్రమాలకు విద్యార్థులు వేల సంఖ్యలో హాజరయ్యారు కూచిపూడి భరతనాట్యం జానపద జాతీయ గీతాలు నృత్యాలు చేశారు. దీంతో పాటు విద్యార్థులు వ్యాసరచన సోలో నృత్య ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలలతో భద్రాచలం ప్రాంతం ఆనంద సందోహంగా మారింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.