సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతున్న చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆడట్లేదు. అతడి స్థానంలో భువనేశ్వర్ కుమార్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.
-
The @ChennaiIPL win the toss and elect to bowl first against the @SunRisers.#CSKvSRH pic.twitter.com/Vfb8BdSbhP
— IndianPremierLeague (@IPL) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @ChennaiIPL win the toss and elect to bowl first against the @SunRisers.#CSKvSRH pic.twitter.com/Vfb8BdSbhP
— IndianPremierLeague (@IPL) April 23, 2019The @ChennaiIPL win the toss and elect to bowl first against the @SunRisers.#CSKvSRH pic.twitter.com/Vfb8BdSbhP
— IndianPremierLeague (@IPL) April 23, 2019
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం చెందిన చెన్నై ఈ మ్యాచ్ ఎలాగైన గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలనుకుంటోంది. మరోపక్క రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. నేటి మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. జల్లులు పడుతున్నాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది.
చెన్నై... జట్టులో ఓ మార్పు చేసింది. శార్దుల్ ఠాకుర్ స్థానంలో హర్భజన్ ఆడనున్నాడు. హైదరాబాద్... జట్టులో నదీమ్ బదులు మనీశ్ పాండే రాగా.. విలియమ్సన్ స్థానంలో షకీబ్ అల్ హాసన్ వచ్చాడు.
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), వార్నర్, బెయిర్ స్టో, విజయ్ శంకర్, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీం, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, షకీబ్ అల్ హసన్
చెన్నై సూపర్ కింగ్స్
ధోని (కెప్టెన్), వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, కేదార్ జాదవ్, బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్