ETV Bharat / sports

ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్​కు తెందూల్కర్​ బౌలింగ్​

సచిన్​ తెందూల్కర్​ కుమారుడు అర్జున్ ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​కు బౌలింగ్ చేశాడు. ఆసీస్​తో మ్యాచ్​కు సన్నద్ధమవుతున్న ఇంగ్లిష్​ ఆటగాళ్లకు పేస్ బంతులను సంధించాడు.

అర్జున్ తెందూల్కర్​
author img

By

Published : Jun 25, 2019, 10:00 AM IST

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు బౌలింగ్ చేశాడు. అయితే అసలు మ్యాచ్​లో కాదు. ఇంగ్లండ్​ బ్యాట్స్​మెన్ సన్నాహకాల్లో. ఆస్ట్రేలియాతో నేడు తలపడనున్న నేపథ్యంలో ఇంగ్లీష్ జట్టు లార్డ్స్​ మైదానంలో సోమవారం ముమ్మర ప్రాక్టీస్​ చేసింది. ఆ సమయంలో ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్​కు బౌలింగ్ చేశాడు అర్జున్.

ఎడమ చేతివాటం బౌలింగ్​తో ఇంగ్లీష్ ఆటగాళ్లకు సమర్థవంతంగా బంతులు సంధించాడు అర్జున్. ప్రస్తుతం ఎంసీసీ యంగ్ క్రికెటర్స్​ తరపున ఆడుతున్నాడు. గత ఏడాది భారత్​ తరపున అండర్- 19 క్రికెట్ మ్యాచ్ శ్రీలంకతో ఆడాడు.

లండన్​లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్​ - ఆస్ట్రేలియా మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఆడిన ఆరు మ్యాచ్​ల్లో నాలుగింటిలో గెలిచి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది ఇంగ్లిష్ జట్టు. ఐదింటిలో నెగ్గి రెండో స్థానంలో ఆస్ట్రేలియా(10పాయింట్లు).

ఇది చదవండి: దక్షిణాఫ్రికా x పాక్​ మ్యాచ్​లో బలూచిస్థాన్​ నిరసన

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Presidente Luiz Carvalho Training Ground, Porto Alegre, Brazil. 24th June, 2019.
1. 00:00 Wide of training
2. 00:07 Goalkeepers do drills
3. 00:15 Mid of training
4. 00:25 Tite iso kicking a ball
5. 00:31 Allan gets hit in the midsection with a ball
6. 00:47 Everton iso during 'man in the middle'
7. 00:55 Alisson iso during goalkeeper training
8. 01:06 Various of training
SOURCE: SNTV
DURATION:  01:27
STORYLINE:
Brazil held their first training session in Porto Alegre Monday (24 June), ahead of their Copa America quarter-final.
Manchester City's Fernandinho will start the quarter-final on 27 June at Arena do Gremio, replacing a suspended Casemiro. The Real Madrid midfielder received his third yellow card of the tournament during their victory over Peru.
The Canarinho will host the higher-ranked third-place team between Group B or C. Paraguay finished third in Group B with two points (0-2-1), while Japan (0-1-1) faces Ecuador (0-0-2) Monday night in Group C.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.