ETV Bharat / sports

తొలి వన్డే: టాస్ గెలిచిన విండీస్.. భారత్ బ్యాటింగ్

author img

By

Published : Dec 15, 2019, 1:13 PM IST

చెన్నై వేదికగా భారత్​తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో నెగ్గి సిరీస్​ను ఘనంగా ఆరంభించాలనుకుంటున్నాయి ఇరు జట్లు.

windies won the toss chose to bowling against india
భారత్ - విండీస్

భారత్​తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. ఇటీవలి మ్యాచ్​లను పరిశీలిస్తే.. ఈ మైదానంలో సగటున 250 నుంచి 270 పరుగులు నమోదవుతున్నాయి.

ఇందులో గెలిచి సిరీస్​లో శుభారంభం చేయాలనుకుంటున్నాయి ఇరు జట్లు. ఇటీవలే టీ20 సిరీస్ నెగ్గిన భారత్.. జోరు కొనసాగించాలనుకుంటోంది. పొట్టి ఫార్మాట్లో పరాభవం చెందిన విండీస్​.. వన్డేల్లోనైనా నెగ్గి విజయంతో స్వదేశం వెళ్లాలనుకుంటోంది.

జట్లు..

భారత జట్టు:

రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, రిషబ్​ పంత్​(కీపర్​), కేదార్​ జాదవ్​, శివం దూబే, రవీంద్ర జడేజా, దీపక్​ చాహర్​, కుల్దీప్​ యాదవ్​, మహ్మద్​ షమి.

వెస్టిండీస్​ జట్టు: షై హోప్​, సునిల్​ ఆంబ్రిస్​, షిమ్రన్​ హెట్​మెయిర్​, రోస్టన్​ ఛేజ్​, నికోలస్ పూరన్​(కీపర్), కీరన్​ పొలార్డ్​(కెప్టెన్​), జేసన్​ హోల్డర్​, కీమో పాల్​, షెల్డన్​ కాట్రెల్​, హేడెన్​ వాల్ష్​, అల్జారీ జోసెఫ్.​

ఇదీ చదవండి: వాన్​ ట్వీట్​పై రగడ.. కౌంటర్ ఇస్తున్న మాజీలు

AP Video Delivery Log - 0400 GMT News
Sunday, 15 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0229: New Zealand Police Volcano Part no access New Zealand/Australia except CH7 4244821
Hopes of recovering last two NZ volcano victims
AP-APTN-0219: New Zealand Volcano Search No access New Zealand 4244823
Bodies of last 2 NZ volcano victims not found
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.