ETV Bharat / sports

WC19:ఉత్కంఠపోరులో పాక్ విజయం

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మ్యాచ్
author img

By

Published : Jun 29, 2019, 2:27 PM IST

Updated : Jun 29, 2019, 10:28 PM IST

2019-06-29 22:25:01

ఉత్కంఠపోరులో పాక్ విజయం
ఉత్కంఠపోరులో అఫ్గాన్​పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్. సెమీస్ ఆశలు సజీవం. చివర్లో తడబడి మ్యాచ్​ను పాక్​కు అప్పగించిన అఫ్గాన్. 49 పరుగులతో అజేయంగా నిలిచిన ఇమాద్ వాసీం.

2019-06-29 22:24:59

49 ఓవర్లకు పాక్ 222/7
పాకిస్థాన్ 49 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఇమాద్ వాసీం (42), వాహబ్ రియాజ్ (14) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 6 బంతుల్లో 6 పరుగులు అవసరం

2019-06-29 22:24:56

2019-06-29 22:24:53

2019-06-29 22:24:52

2019-06-29 22:19:01

2019-06-29 22:15:06

2019-06-29 22:15:04

46 ఓవర్లకు పాక్ 200/6
పాకిస్థాన్ 46 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఇమాద్ వాసీం (40), షాదాబ్ (6) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు అవసరం
గుల్బదిన్ వేసిన 46 ఓవర్లలో 18 పరుగులు వచ్చాయి.

2019-06-29 22:15:02

2019-06-29 22:09:27

43 ఓవర్లకు పాక్ 174/6
పాకిస్థాన్ 43 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇమాద్ వాసీం (18), షాదాబ్ (4) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 42 బంతుల్లో 54 పరుగులు అవసరం

2019-06-29 22:09:25

2019-06-29 22:09:22

ఐదో వికెట్ కోల్పోయిన పాక్​​

పాకిస్థాన్​ ఐదో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన హరిస్ సోహైల్​ను రషీద్ ఖాన్​ ఔట్ చేశాడు. 38 ఓవర్లకు పాక్​ స్కోరు 154/5. సర్ఫరాజ్​(17), వసీం(3) క్రీజులో ఉన్నారు.

2019-06-29 22:09:20

2019-06-29 22:09:18

2019-06-29 22:06:28

32 ఓవర్లకు పాక్ 132/4
పాకిస్థాన్ 32 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సర్ఫరాజ్ (5), హరీస్ సోహైల్ (23) క్రీజులో ఉన్నారు.

2019-06-29 22:06:26

30 ఓవర్లకు పాక్ 124/4
పాకిస్థాన్ 30 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సర్ఫరాజ్ (2), హరీస్ సోహైల్ (19) క్రీజులో ఉన్నారు.

2019-06-29 22:06:23

2019-06-29 22:06:21

2019-06-29 21:51:57

28 ఓవర్లకు పాక్ 118/3
పాకిస్థాన్ 28 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. హఫీజ్ (17), హరీస్ సోహైల్ (17) క్రీజులో ఉన్నారు.

2019-06-29 21:25:15

24 ఓవర్లకు పాక్ 96/3
పాకిస్థాన్ 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. హఫీజ్ (9), హరీస్ సోహైల్ (5) క్రీజులో ఉన్నారు.

2019-06-29 21:09:17

22 ఓవర్లకు పాక్ 91/3
పాకిస్థాన్ 22 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. హఫీజ్ (6), హరీస్ సోహైల్ (3) క్రీజులో ఉన్నారు.

2019-06-29 21:09:15

20 ఓవర్లకు పాక్ 87/3
పాకిస్థాన్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. హఫీజ్ (3), హరీస్ సోహైల్ (2) క్రీజులో ఉన్నారు

2019-06-29 21:09:12

2019-06-29 21:02:47

మూడో వికెట్ కోల్పోయిన పాక్

రెండో వికెట్ కోల్పోయిన పాక్. 81 పరుగుల వద్ద బాబర్ ఆజం (45) ఔట్. నబీ బౌలింగ్​లో క్లీన్​బౌల్డ్​గా వెనుదిరిగిన బాబర్ 

2019-06-29 21:02:45

7 ఓవర్లకు పాక్​ స్కోరు- 32/1

ముజీబ్‌ పాక్​ దూకుడును కట్టడి చేస్తున్నాడు. 7వ ఓవర్​ వేసిన ముజీబ్​... ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్‌ చేశాడు. బాబర్‌ అజామ్‌(20), ఇమాముల్‌(12) నిలకడగా ఆడుతున్నారు.

2019-06-29 21:02:42

4 ఓవర్లకు పాక్‌ స్కోరు- 26/1
హమీద్‌ వేసిన 4వ ఓవర్​లో 9 పరుగులు వచ్చాయి. బాబర్‌ అజామ్‌(17) రెండు బౌండరీలు బాది జోరు పెంచాడు. ఇమామ్​(9) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

2019-06-29 20:59:23

పాక్ లక్ష్యం 228.. అఫ్గాన్​తో మ్యాచ్
పాక్​తో జరుగుతోన్న మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నాురు. అఫ్గాన్ జట్టులో రెహ్మత్ షా (35), అస్గర్ అఫ్గాన్ (42), నజిబుల్లా జడ్రాన్ (42) ఫర్వాలేదనిపించారు.

పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. వాహబ్ రియాజ్, ఇమాద్ వాసీం రెండు, షాదాబ్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

2019-06-29 20:54:57

రెండో బంతికే వికెట్​...

రెండు బంతులాడి పరుగులేమి చేయకుండా డకౌట్​గా వెనుదిరిగాడు ఫకర్​ జమాన్​. రహ్మన్​ వేసిన రెండో బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. ఫలితంగా పాకిస్థాన్​ తొలి వికెట్​ కోల్పోయింది. బాబర్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-29 20:39:47

2019-06-29 20:39:44

తొమ్మిదోె వికెట్ కోల్పోయిన అఫ్గాన్

219 పరుగుల వద్ద హమిద్ హసన్ ఔట్

2019-06-29 20:30:59

షహీన్​ విజృంభణ​...

12 బంతుల్లో 8 పరుగులతో ఉన్న రషీద్​ను పెవిలియన్ చేర్చాడు షహీన్​. 46వ ఓవర్​ 4వ బంతికి రషీద్​ను ఔట్​ చేశాడు ఫలితంగా 211 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది.

2019-06-29 20:30:56

షహీన్​ ఖాతాలో...

54 బంతుల్లో 42 పరుగులతో రాణిస్తోన్న నజీబుల్లాను ఔట్​ చేశాడు షాహిన్​ ఆఫ్రిది. 45 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్​ జట్టు 203 పరుగులు చేసింది. షమీహుల్లా(11), రషీద్​ ఖాన్​(1) క్రీజులో ఉన్నారు.

25 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 203/7

2019-06-29 20:26:27

43 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 192/6

షాహీన్‌ అఫ్రిదీ వేసిన 43వ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్లలో పరుగులు రాకుండా అడ్డుకుంటున్నారు పాకిస్థాన్​ పేసర్లు. నజీబ్‌(36), షమీహుల్లా(7) ఆచితూచి ఆడుతున్నారు.

2019-06-29 20:26:25

హిట్టర్​ ఔట్​...

వాహబ్‌ వేసిన 36వ ఓవర్ 4వ బంతికి​ నబి(16)ను పెవిలియన్‌కు చేరాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. క్రీజులో నజీబుల్లా(21), షామీహుల్లా(1) ఉన్నారు. 

37 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 169/6

2019-06-29 20:26:23

42 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 190/6

షెదాబ్‌ వేసిన 42వ ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. నజీబ్‌(36), షమీహుల్లా(6) నిలకడగా ఆడుతున్నారు.

2019-06-29 20:20:32

34 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 152/5

ఆమిర్‌ బౌలింగ్‌ వేసిన 34వ ఓవర్​లో 7 పరుగులు వచ్చాయి. ఐదో బంతిని నజీబుల్లా(15) బౌండరీకి తరలించాడు. నబీ (11)రన్స్​తో క్రీజులో ఉన్నాడు. హిట్టరైన నబీ పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు.

2019-06-29 20:20:30

2019-06-29 20:11:23

2019-06-29 20:00:14

33 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 145/5

షాహీన్‌ అఫ్రిది వేసిన 33 ఓవర్‌లో మూడు పరుగులే వచ్చాయి. నజీబుల్లా (10), నబీ (10) ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు.

2019-06-29 19:39:39

2019-06-29 19:39:35

2019-06-29 19:27:56

32 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోర్​- 142/5

ఆమిర్‌ వేసిన 32వ ఓవర్‌లో రెండు పరుగులే వచ్చాయి. నజీబుల్లా (9), నబీ (9) బ్యాటింగ్‌ చేస్తున్నారు. అఫ్గాన్​ జట్టు పరుగులు చేయడానికి బాగా శ్రమిస్తోంది.

2019-06-29 19:27:30

30 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 134/5

ఆమిర్‌ వేసిన ఈ ఓవర్‌లో నాలుగు సింగిల్స్‌ వచ్చాయి. 30 ఓవర్లు పూర్తయ్యేసరికి అఫ్గాన్‌ ఐదు వికెట్లకు 134 పరుగులు చేసింది. నజీబుల్లా (3), నబీ(7) బ్యాటింగ్‌ చేస్తున్నారు. 

2019-06-29 19:12:27

26 ఓవర్లకు అఫ్గాన్​ జట్టు స్కోరు- 122/4
35 బంతుల్లో 42 పరుగులతో రాణిస్తోన్న అస్గర్​ను పెవిలియన్​ చేర్చాడు షాదాబ్​ ఖాన్​. 25వ ఓవర్​ రెండో బంతికి భారీ షాట్​కు ప్రయత్నంచి క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. ఫలితంగా అఫ్గాన్​ 120 పరుగుల వద్ద నాలుగో వికెట్​ కోల్పోయింది. ఇక్రమ్‌ (22) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

2019-06-29 19:12:24

కష్టాల్లో అఫ్గాన్​...

125 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అఫ్గాన్​ జట్టు. ఇమాద్​ వసీం వేసిన 27వ ఓవర్​ చివరి బంతికి భారీ షాట్​ కొట్టే ప్రయత్నంలో .. బౌండరీ సమీపంలో హాఫీజ్​ చేతికి చిక్కాడు. నబీ(4), నజీబుల్లా (0) రన్స్​తో క్రీజులో ఉన్నారు.

2019-06-29 18:39:31

2019-06-29 18:39:27

18 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 96/3

షాదాబ్‌ఖాన్‌ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. అస్గర్ ఒక ఫోర్​, ఒక సిక్స్‌ కొట్టడం వల్ల 18 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి అప్గాన్‌ స్కోర్‌ 96 పరుగులకు చేరింది. అస్గర్‌ (28), ఇక్రమ్‌ (12) ధాటిగా ఆడుతున్నారు.

2019-06-29 18:30:51

19 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 101/3

అఫ్గాన్‌ జట్టు ఎట్టకేలకు 100 పరుగులు దాటింది. తక్కువ పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా... నెమ్మిదిగా ఇన్నింగ్స్​ నిలబెడుతున్నాడు బ్యాట్స్​మెన్​ ఆస్గర్​. వాహబ్‌ రియాజ్‌ వేసిన 19వ ఓవర్‌లో తొలి బంతికి అస్గర్​ బౌండరీ బాది ఆ జట్టును 100 పరుగులకు చేర్చాడు. ఫలితంగా 19 ఓవర్లకు అఫ్గాన్‌ 101/3తో నిలిచింది.

2019-06-29 18:21:22

2019-06-29 18:13:03

15 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 77/3

వాహబ్‌ రియాజ్‌ వేసిన 15వ ఓవర్‌లో మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. అస్గర్‌ (10), ఇక్రమ్‌ (11) రన్స్​తో ఆచితూచి ఆడుతున్నారు. నెమ్మదిగా పరుగులు చేస్తూ అఫ్గాన్​ జట్టును ముందుకు నడిపిస్తున్నారు అస్గర్​, ఇక్రమ్​.

2019-06-29 18:07:54

 9 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 45/2

షాహిన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఐదు పరుగులే వచ్చాయి. ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి రహ్మత్‌ (26), ఇక్రమ్‌ (0) బ్యాటింగ్‌ చేస్తున్నారు. 3 ఓవర్లు వేసిన షాహిన్​... 2 వికెట్లు తీసి 22 పరుగులు ఇచ్చాడు.

2019-06-29 18:04:42

12 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 57/3

ఇమాద్‌ వేసిన 12వ ఓవర్‌లో 6 పరుగులు ఇచ్చి వికెట్‌ పడగొట్టాడు. ఆఖరి బంతికి షాట్‌ ఆడిన రహమత్‌(35) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బాబర్‌ అజామ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అఫ్గాన్​ జట్టు.

2019-06-29 17:49:59

వరుస బంతుల్లో...

షాహిన్‌ అఫ్రిదీ వేసిన ఐదో ఓవర్‌లో అఫ్గాన్‌ రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ (15)కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాతి బంతికే హస్మతుల్లా వెనుతిరిగాడు. దీంతో  ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి అఫ్గాన్‌ 31/2తో నిలిచింది.

5 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 31/2

2019-06-29 17:31:27

2019-06-29 17:26:06

2019-06-29 17:20:01

7 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 39/2

షాహిన్‌ అఫ్రిది వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. రహ్మత్‌ షా (20), ఇక్రమ్‌ (0) క్రీజులో ఉన్నారు. తక్కువ పరుగులకే కీలక వికెట్లు కోల్పోయినా నెమ్మదిగా నెట్టుకొస్తోంది అఫ్గాన్​ జట్టు.

2019-06-29 17:10:42

2019-06-29 16:55:59

2019-06-29 16:49:28

రివ్యూలో పాక్​ విజయం..

12 బంతుల్లో 15 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న గుల్బదిన్​ ఔటయ్యాడు. 4 ఓవర్​ 4వ బంతికి కీపర్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. షహిన్​ అఫ్రిది వేసిన బంతిని డిఫెన్స్​ చేయబోయాడు గుల్బదిన్​.. కాని బంతి చిన్నగా బ్యాట్​ అంచును తాకుతూ కీపర్​ చేతిలో పడింది. అంపైర్​ నాటౌట్​గా ప్రకటించడం వల్ల రివ్యూ కోరింది పాక్​. సమీక్షలో విజయం సాధించడం వల్ల తొలి వికెట్​ కోల్పోయింది పాకిస్థాన్​ జట్టు.

2019-06-29 16:30:04

2 ఓవర్లకు అఫ్గాన్‌ స్కోరు- 5/0

రెండు ఓవర్లకు అఫ్గాన్‌ 5 పరుగులు చేసింది. మహ్మద్‌ ఆమిర్‌ వేసిన ఈ ఓవర్‌ మెయిడిన్‌గా నమోదైంది. గుల్బాడిన్‌ నైబ్‌ (1), రహ్మత్‌ షా (4) క్రీజులో ఉన్నారు.

2019-06-29 16:21:41

2019-06-29 16:06:59

బ్యాటింగ్​ ప్రారంభం...

టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. గుల్బాడిన్‌ నైబ్‌, రహ్మత్‌ షా ఓపెనర్లుగా వచ్చారు. పాకిస్థాన్‌ తొలి ఓవర్‌ను స్పిన్నర్‌ ఇమాద్‌ వసీంతో వేయించింది. ఈ ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి.

తొలి ఓవర్​కు అఫ్గాన్​ స్కోరు- 5/0

2019-06-29 15:56:09

2019-06-29 15:44:42

కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం

మరికాసేపట్లో హెడ్లింగే వేదికగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మ్యాచ్​ ప్రారంభం కానుంది. గత రెండు మ్యాచ్​ల్లో విజయాలు సాధించిన పాక్... ఈ రోజు గెలిచి సెమీస్ చేరుకోవాలని భావిస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్​లో ఒక్క మ్యాచైైనా గెలవలేకపోయింది అఫ్గాన్ జట్టు. ఇందులో విజయం సాధించి పరువు కాపాడుకోవాలనుకుంటోంది. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే.

2019-06-29 15:38:50

2019-06-29 15:26:46

2019-06-29 15:21:20

2019-06-29 15:10:01

2019-06-29 15:03:19

2019-06-29 14:34:03

2019-06-29 14:13:23

AP Video Delivery Log - 0800 GMT News
Saturday, 29 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0754: Japan G20 Trump AP Clients Only 4218171
Trump comments on NKO, China at G20 presser
AP-APTN-0736: Japan G20 May AP Clients Only 4218174
May on climate, Russia, Iran at her last G20
AP-APTN-0704: Japan G20 Russia Egypt No access Russia/EVN 4218170
Putin meets el-Sissi at the G20 summit
AP-APTN-0659: Japan G20 IOC President AP Clients Only 4218169
Bach visits Olympic 2020 exhibition in Osaka
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 29, 2019, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.