ETV Bharat / sports

టాస్ గెలిచిన భారత్​.. విండీస్ బ్యాటింగ్​

వెస్టిండీస్​లోని గయానా వేదికగా విండీస్​తో జరుగుతున్న మూడో టీ 20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా. రోహిత్ శర్మ స్థానంలో కే ఎల్ రాహుల్​కు అవకాశం కల్పించారు.

టాస్
author img

By

Published : Aug 6, 2019, 9:42 PM IST

వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో టీ 20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గయనా వేదికగా జరిగే ఈ పోరులో గెలిచి సిరీస్​ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది కోహ్లీసేన. ఈ మ్యాచ్​లో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని చూస్తోంది విండీస్.

ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి.. అతడి స్థానంలో కే ఎల్ రాహుల్​ను తీసుకున్నారు. అదేవిధంగా చాహర్ సోదరులకు అవకాశం కల్పించారు. జడేజా స్థానంలో రాహుల్ చాహర్​ను తీసుకోగా.. ఖలీల్ అహ్మద్ స్థానంలో దీపక్​ చాహర్​కు అవకాశం కల్పించారు.

ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది కోహ్లీ సేన.

జట్ల అంచనా..

వెస్టిండీస్​: బ్రాత్​వైట్​(కెప్టెన్), ఎవిన్ లూయీస్, సునిల్ నరైన్, నికోలస్ పూరన్(కీపర్), హిట్మైర్​, కీరన్ పొలార్డ్, పోవెల్, కీమో పాల్, ఫాబియన్ అలెన్, షెల్డాన్ కాట్రెల్, థామస్​

భారత్​: విరాట్ కోహ్లీ(కెప్టెన్), కే ఎల్ రాహుల్, ధావన్, పంత్, మనీశ్ పాండే/శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైని, దీపక్ చాహర్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.