ETV Bharat / sports

విండీస్​తో ఆఖరి పోరు ముందు భారత్​కు ఎదురుదెబ్బ

author img

By

Published : Dec 19, 2019, 5:49 PM IST

Updated : Dec 19, 2019, 9:24 PM IST

భారత్​-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్​ 1-1 తేడాతో సమంగా నిలిచింది. కటక్​ వేదికగా నిర్ణయాత్మక ఆఖరి వన్డే​ ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్​ దీపక్​ చాహర్​ గాయంతో వైదొలిగాడు.

india vs west indies
విండీస్​తో ఆఖరి పోరు ముందు భారత్​కు ఎదురుదెబ్బ

విండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఆఖరి మ్యాచ్​ కోసం సన్నద్ధమవుతున్న వేళ భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గాయంతో పేసర్ భువనేశ్వర్​ తప్పుకోగా... టీమిండియా మరో బౌలర్​ దీపక్​ చాహర్​ తాజాగా గాయంతో వైదొలిగాడు. ఇతడి స్థానంలో నవదీప్​ సైనీ జట్టులోకి రానున్నాడు.

india vs west indies
నవదీప్​ సైనీ

"విశాఖ వన్డేలో దీపక్​ చాహర్​ గాయపడ్డాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతడికి కొంచెం విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. అందుకే మూడో మ్యాచ్​కు అందుబాటులో ఉండట్లేదు."
- బీసీసీఐ

కటక్​ వేదికగా నిర్ణయాత్మక చివరి వన్డే ఆడనున్నాయి ఇరుజట్లు. ప్రస్తుతం 1-1 తేడాతో సిరీస్​ సమమైంది. అయితే ఇలాంటి సమయంలో దీపక్​ గాయపడటం కొంచెం లోటే. ఈ మధ్య కాలంలో చాహర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల ఈ బౌలర్​ అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్​ సాధించిన తొలి భారతీయ క్రికెటర్​గా ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీలోనూ 8 వికెట్లు తీశాడు.

అప్పుడు శార్దూల్​... ఇప్పుడు సైనీ..

భువీ గాయపడటం వల్ల జట్టులో చోటు దక్కించుకున్నాడు పేసర్​ శార్దూల్ ఠాకూర్. తాజాగా దీపక్​ స్థానంలో సైనీని ఎంపిక చేసింది యాజమాన్యం. ఇదే ఏడాది వెస్టిండీస్​లో జరిగిన మ్యాచ్​లో మూడు వికెట్ల ప్రదర్శన చేశాడీ యువ బౌలర్.

భారత వన్డే జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్​ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, నవదీప్​ సైనీ, మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, శివమ్​ దూబే, యజువేంద్ర చాహల్.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi - 19 December 2019
1. Wide of students protesting
2. Protestor in foreground with banner reading (English) "We are Indians firstly and lastly"
3. Protester shouting slogans
4. SOUNDBITE (English) Name not given, protester:
"Everybody needs to come down on the road, we don't have to tell you, that's the sad part that we have to tell you why you have to come here. Everybody should be on the road right now..... ( joins the slogan)."
5. Protesters marching
6. SOUNDBITE (English) Tazi Anwar, student:
"Yes the movement will keep on growing until the act is withdrawn. If the act will not be withdrawn then the people, Hindus, Muslims, Sikhs, Christians, Jains, Buddhists, all will come on the road."
7. Wide of the protest
8. Students waiting to join the protest
9. SOUNDBITE (English) Sumallya Mukhopadhyay, student:
"Firstly government I think is within its right to curb the movement, when it knows the students are or the general population is against something, but the determined spirits of the students shows that we are still willing to go. Right now we are in middle of nowhere we don't know where the protest are leading, one after another stations are closed, but still we are determined to join the protest."
10. Student march walking away on the road
11. Various of protesters marching holding placards
12. Protester shouting slogans, being held by police
13. Protesters walking, police flanking them, riot police in front of them
14. Protesters shouting slogans and holding placards inside bus
STORYLINE:
Police detained more than 100 protesters in key Indian cities Thursday as they defied a ban on protests that authorities hope stop widespread demonstrations against a new citizenship law that opponents say threatens the secular nature of Indian democracy.
Dozens of demonstrations were to take place around country as opposition grows to a new citizenship law that excludes Muslims.
The law has sparked anger at what many see as the government's push to bring India closer to a Hindu state.
Historian Ramchandra Guha, a biographer of India's independence leader Mohandas Gandhi, was among those detained in Bangalore, the capital of southern Karanataka state.
When reached by the phone, Guha said he was in a bus with other detainees and did not know where the police were taking them.
In New Delhi, Yogendra Yadav, the chief of the Swaraj India party, was among those detained as protesters said they would go ahead with a demonstration at New Delhi's iconic Red Fort and surrounding historic district.
Officials said more than 100 people were detained at the fort.
The main roads leading to the fort were blocked by the police and they were not letting pedestrians go to nearby temples or shopping areas.
Internet service was blocked around the fort and in some other parts of New Delhi, a tactic authorities are known to use in other parts of the country, such as disputed Kashmir, to try to stop protests from being organized. Such tactics are rare for the capital.
The new citizenship law applies to Hindus, Christians and other religious minorities who are in India illegally but can demonstrate religious persecution in Muslim-majority Bangladesh, Pakistan and Afghanistan. It does not apply to Muslims.
Critics say it's the latest effort by Prime Minister Narendra Modi's Hindu nationalist-led government to marginalize India's 200 million Muslims, and a violation of the country's secular constitution.
Modi has defended it as a humanitarian gesture.
The law's enactment last week follows a contentious process in northeastern Assam state intended to weed out people who entered illegally.
Nearly 2 million people in Assam were excluded from an official list of citizens, about half Hindu and half Muslim, and have been asked to prove their citizenship or else be considered foreign.
India is also building a detention center for some of the tens of thousands of people the courts are expected to ultimately determine have entered illegally. Modi's interior minister, Amit Shah, has pledged to roll out the exercise nationwide.
Some Indian Muslims fear it's a means by which Hindu nationalists can put them in detention or deport them from the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 19, 2019, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.