ETV Bharat / sports

'టెస్టుల్లో చోటు లభించకపోవడంపై బాధగా లేదు'

దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం సిద్ధమవుతున్నాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. టీ20 సిరీస్​లో చోటు దక్కకపోవడం వల్ల బాధగా లేదని అంటున్నాడీ భారత క్రికెటర్.

కుల్దీప్
author img

By

Published : Sep 21, 2019, 12:28 PM IST

Updated : Oct 1, 2019, 10:48 AM IST

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టులో స్థానం లభించకపోవడంపై స్పందించాడు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. తనకు బాధగా లేదని, టెస్టుల్లో మరింత రాటుదేలేందుకు ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నాడు.

"పరిమిత ఓవర్ల క్రికెట్​లో మంచి ప్రదర్శన చేశా. వన్డే, టీ20లు ఆడటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. టీ20 సిరీస్​లో చోటు దక్కకపోవడంపై బాధగా లేదు. బహుశా సెలక్టర్లు నాకు విశ్రాంతి కావాలని భావించారేమో. లేదా కొన్ని మార్పులు చేయాలని అనుకుని ఉండొచ్చు. టెస్టుల్లో మరింతగా రాణించడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నా" -కుల్దీప్ యాదవ్, టీమిండియా స్పిన్నర్

ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్​తో జరిగిన టీ20 సిరీస్​కు కుల్దీప్​ను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20లకూ ఈ ఆటగాడికి అవకాశం లభించలేదు.

"కొన్ని మ్యాచ్​ల్లో పరుగులు కట్టడి చేయడానికి బదులు ఎక్కువగా ఇవ్వొచ్చు. అప్పుడు కచ్చితత్వంపై దృష్టి పెట్టాలి. పరుగులను నియంత్రించేందుకు ప్రయత్నించాలి." -కుల్దీప్ యాదవ్, టీమిండియా స్పిన్నర్

2016 టీ20 ప్రపంచకప్​ తర్వాత 68 టీ20లు ఆడిన కుల్దీప్.. 81 వికెట్లు తీశాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్​లో మణికట్టు స్పిన్నర్లకు మంచి గిరాకీ ఉందని చెప్పాడు.

"పరిమిత ఓవర్ల క్రికెట్​లో స్థిరమైన ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లు అదే స్థాయిలో టెస్టుల్లో రాణించడానికి కాస్త సమయం పడుతుంది. టెస్టుల్లో ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. వికెట్లు తీయడానికి ఫీల్డ్ ప్లేస్​మెంట్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది." -కుల్దీప్ యాదవ్, టీమిండియా స్పిన్నర్

దక్షిణాఫ్రికాతో వచ్చే నెల 2న ప్రారంభమయ్యే టెస్టు జట్టులో చోటు సంపాదించాడు కుల్దీప్.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Johannesburg, South Africa - Sept 20, 2019 (CGTN - No access Chinese mainland)
1. Various of protesters marching
2. SOUNDBITE (English) Covania, protester (full name not given) (starting with shot 1, ending with shot 3):
"We're marching because we are wanting to stop climate change, we're wanting to save the planet. We're going to do that by reducing our fossil fuels and helping our environment and our companies in South Africa to clean and [use] renewable energy sources."
3. Protesters holding placards
4. SOUNDBITE (English) protester (name not given) (starting with shot 3):
"We're here to raise our voices. We know that climate change has already started, and it's killing us. We are here to tell them, our leaders, to take serious action."
5. Various of protesters holding placards, banners; protesting against climate change
6. SOUNDBITE (English) Rehad Desai, spokesman of Extinction Rebellion Gauteng (starting with shot 5, ending with shot 7):
"If we cannot stay beneath that, then we are threatening to trigger a whole number of tipping points, we've seen what's happened with the Arctic sea ice - within three to five years, there will be none left, that will make the world a lot hotter place. If the world gets hotter, the methane from underneath the sea and trapped in Antarctica and the Arctic [will be released, which is] 87 times more powerful than CO2."
7. Various of protesters holding placards, protesting against climate change
8. SOUNDBITE (English) Justin Friedman, activist (starting with shot 7, ending with shot 9):
"It's going to affect everybody rich or poor. Doesn't matter who you are, where you are in the world, it's going to influence you. So it's going to force us to work together, if we don't work together, we won't survive. And if we don't abide by the rules of nature, we also won't survive."
9. Various of protesters holding placards, protesting against climate change
Protesters in South Africa joined the major global climate strike movement on Friday, with thousands taking to the streets in 18 cities and towns across the country calling for efforts to save the planet from climate catastrophe.
Braving the sweltering heat, thousands of South Africans took part in the worldwide march and loudly voiced their concerns about climate change ahead of a major United Nations summit which will be held in New York on Monday.
"We're marching because we are wanting to stop climate change, we're wanting to save the planet. We're going to do that by reducing our fossil fuels and helping our environment and our companies in South Africa to clean and [use] renewable energy sources," said a protester in Johannesburg named Covania.
"We're here to raise our voices. We know that climate change has already started, and it's killing us. We are here to tell them, our leaders, to take serious action," said another activist.
Commitments by world leaders to limit global warming to 1.5 degrees are falling short of the mark, with the earth's temperature already being 1.42 degrees warmer than last century. As 2019 is expected to be the hottest year since the turn of the millennium, worries are growing.
"If we cannot stay beneath that, then we are threatening to trigger a whole number of tipping points, we've seen what's happened with the Arctic sea ice - within three to five years, there will be none left, that will make the world a lot hotter place. If the world gets hotter, the methane from underneath the sea and trapped in Antarctica and the Arctic [will be released, which is] 87 times more powerful than CO2," said Rehad Desai, a spokesman for the Extinction Rebellion Gauteng activist group.
"It's going to affect everybody rich or poor. Doesn't matter who you are, where you are in the world, it's going to influence you. So it's going to force us to work together, if we don't work together, we won't survive. And if we don't abide by the rules of nature, we also won't survive," said Justin Friedman, another activist.
Young people in 160 countries around the world joined the protests, calling for a climate emergency to be declared before it's too late.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.