ETV Bharat / sports

స్పిన్నర్​ అశ్విన్​పై రికీ పాంటింగ్​ ప్రశంసలు

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొత్తగా చేరిన స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​పై ప్రశంసలు కురిపించాడు  ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్. అశ్విన్ పెను ప్రభావం చూపగలడని అన్నాడు.

రవిచంద్రన్ అశ్విన్
author img

By

Published : Nov 9, 2019, 6:41 AM IST

టీమిండియా సీనియర్ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్.. వచ్చే ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరఫున ఆడనున్నాడు. శుక్రవారం అతడి బదిలీ ప్రక్రియ పూర్తయింది. అనంతరం ఈ విషయంపై మాట్లాడిన దిల్లీ ప్రధాన కోచ్​ రికీ పాంటింగ్.. అశ్విన్​పై ప్రశంసలు కురిపించాడు. తెలివైన బౌలింగ్​తో ప్రభావం చూపుతాడని అన్నాడు.

ravichandran ashwin
రవిచంద్రన్ అశ్విన్

"అశ్విన్‌.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రతి జట్టుకు విలువ చేకూరుస్తాడు. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో చేరిన అతడికి ఎలాంటి మార్పు ఉండదు. మా సొంత మైదానం మందకొండిగా ఉంటుంది. స్పిన్నర్లకు సహకరిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ పిచ్‌పై తన తెలివైన బౌలింగ్‌తో అశ్విన్‌ పెను ప్రభావం చూపగలడని భావిస్తున్నా" -రికీ పాంటింగ్, దిల్లీ ప్రధాన కోచ్

అశ్విన్.. ఇప్పటి వరకు 68 టెస్టుల్లో 357 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లోనూ మంచి రికార్డు ఉంది. 139 మ్యాచుల్లో 6.79 ఎకానమీతో 125 వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్​సింగ్స్​ విజేతగా అవతరించిన 2010, 2011 సీజన్లలో ఆ జట్టులో కీలక పాత్ర పోషించాడు. కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌ కెప్టెన్‌గా రెండేళ్లు ఉన్నా ఆ జట్టును ప్లేఆఫ్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు.

RESTRICTIONS: For ESPN content - must on-screen credit 'ESPN / Get Up!' SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Broadcast/uploaded 7th November 2019 and FILE. USA.
USA. 7th November, 2019.
Source - ESPN
1. 00:00 SOUNDBITE (English): Don Garber, Major Soccer League Commissioner :
(How important is Zlatan Ibrahimovic to you and how strong of an effort will you guys make to keep him in MLS?):
"You know, Zlatan (Ibrahimovic) is such an interesting guy. I mean, he keeps my hands full and my inbox full. But, you know, he's a thrill-a-minute. And, you know, you need to have those guys that are breaking through the clutter like David Beckham did in our early days. A 38-year-old guy, who now is being recruited by AC Milan, one of the top clubs in the world. So he has, you know, almost set records with how many goals he's scored over the last two years. And he's exciting on and off the field. Right. He certainly keeps our hands full. But at the end of that, I'd love to see him back. But that's going to be up to the L.A. Galaxy. I sort of have enjoyed the Zlatan moments, particularly when he speaks to me in the third person."
Carrington, England, UK. 12th March, 2018
Source - SNTV
2. 00:46 Various of Ibrahimovic in training with Manchester United
Carrington, England, UK. 15th March, 2018
Source - SNTV
3. 01:06 Various of Ibrahimovic in training with Manchester United
SOURCE: ESPN / GET UP! / SNTV
DURATION: 01:32
STORYLINE:
Major Soccer League commissioner, Don Garber, revealed on Thursday that Swedish superstar Zlatan Ibrahimovic is "being recruited" by Italian giants AC Milan.
Ibrahimovic, who joined L.A. Galaxy in 2018 and is out of a contract at the end of the season, featured for the Milan side between 2010 and 2012 - scoring 42 goals.
The Swedish striker has spent a total of 20 months in the US and in that time he has scored 52 goals in 56 appearances.
Despite being linked to AC Milan, he previously announced on his Instagram that he was "coming back to Spain" last month therefore there is much speculation about the 38-year-olds future.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.