ETV Bharat / sports

యాక్సిడెంటల్ కెప్టెన్​కు​.. అడుగు దూరంలో యాషెస్

2001లో ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన యాషెస్​ను గెలిచింది స్టీవ్​వా సారథ్యంలోని ఆస్ట్రేలియా. అనంతరం ఈ టైటిల్ కోసం పాంటింగ్, క్లార్క్​ వంటి మహామహులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు ప్రస్తుత ఆసీస్ సారథి టిమ్​ పైన్. చివరి టెస్టును డ్రా చేసుకున్నా.. అరుదైన సారథుల పక్కన నిలుస్తాడీ కంగారూ జట్టు కెప్టెన్.

టిమ్​ పైన్
author img

By

Published : Sep 10, 2019, 5:41 PM IST

Updated : Sep 30, 2019, 3:43 AM IST

ఇంగ్లాండ్​ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ సొంతం చేసుకుని 18ఏళ్లు దాటింది. మాజీ సారథులు రికీ పాంటింగ్​ వశం కాలేదు.. క్లార్క్ దరిచేరలేకపోయాడు.. ఆసీస్ దిగ్గజ సారథులుగా పేరు తెచ్చుకున్న వీరి వల్ల కాని ఈ ఘనతకు అనుకోకుండా కెప్టెన్ అయిన టిమ్​ పైన్​ అడుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్​లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న కంగారూ జట్టు.. చివరి టెస్టు డ్రా చేసుకున్నా సిరీస్ దక్కించుకుంటుంది.

ఇంగ్లాండ్​లో చివరగా స్టీవ్​ వా సారథ్యంలో 4-1 తేడాతో యాషెస్ సిరీస్ కైవసం చేసుకుంది ఆసీస్​. అంతకుముందు గ్రేగ్ చాపెల్ మాదిరిగానే స్టీవ్​వా తర్వాత పాంటింగ్, క్లార్క్ చెరో రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో బాల్​ ట్యాంపరింగ్​తో కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్​క్రాఫ్ట్​ ఏడాది నిషేధానికి గురయ్యారు. ఈ కారణంగా టిమ్​ పైన్​ను సారథిగా నియమించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. సాధారణంగా జాతీయ జట్టుకు అత్యుత్తమమైన 11 మంది క్రికెటర్లను ఎంపిక చేస్తుంది ఆస్ట్రేలియా. వారిలో నెంబర్ వన్​గా ఉన్న ఆటగాడిని కెప్టెన్​గా నియమిస్తుంది. ఈ సంప్రదాయానికి భిన్నంగా ​పైన్​కు అనుకోకుండా బాధ్యతలు అప్పగించింది.

ASHES
స్టీవ్ స్మిత్ - టిమ్ పైన్

అప్పటికే పైన్ వీడ్కోలు పలికే యోచనలో ఉన్నాడు. అవమానం పాలై ఆత్మవిశ్వాస లోపంతో ఉన్న కంగారూ జట్టును విపత్కర పరిస్థితుల్లో నడిపించేదెవరు? అన్న సందేహం కలిగినపుడు క్రికెట్ ఆస్ట్రేలియాకు టిమ్​ పైన్ కనిపించాడు. ఏడాది పాటు ఇబ్బందికర పరిస్థితుల మధ్య జట్టును ముందుకు నడిపించాడీ ఆటగాడు.

స్మిత్, వార్నర్ జట్టులోకి పునరాగమనం చేశాక కంగారూ జట్టు దశ మారింది. ప్రపంచకప్​లో వార్నర్ సత్తాచాటితే.. యాషెస్​లో స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​ల్లోనూ రెండు శతకాలు చేసి కంగారూ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. రెండో టెస్టులోను 92 పరుగులు చేసి గాయంతో రెండో ఇన్నింగ్స్​కు దూరమయ్యాడు. ఫలితంగా ఆ మ్యాచ్ డ్రా అయింది.

ASHES
స్మిత్

మూడో టెస్టుకు స్మిత్ దూరం కావడం.. ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ బెన్​స్టోక్స్ అద్భుత పోరాటం వల్ల ఆ మ్యాచ్​లో ఓడింది ఆసీస్​. నాలుగో టెస్టుకు తిరిగొచ్చిన స్మిత్ వచ్చిరావడంతోనే ద్విశతకంతో(211) అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్​లోనూ 82 పరుగులు చేసి కంగారూ జట్టును 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిపాడు.

ఇదీ చదవండి: టెస్టుల్లో ఓపెనర్​గా రోహిత్ శర్మ..!

GERMANY MOTOR SHOW HYUNDAI
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 2:52
++AUDIO AS INCOMING++
SHOTLIST:
Frankfurt, Germany, 10 September 2019
1. SangYup Lee, head of the Hyundai Design Centre and a Senior Vice President at Hyundai Motor Company walking on stage and introducing Hyundai's new all-electric concept vehicle, "45" as it is unveiled, UPSOUND: "We have a strong belief that our past design create a roadmap that has made us who we are today. This also defined our future. Beyond the design roots, go back to 1974 when you introduce the "Pony" Coupe concept and Tuning Auto Show. This marked the birth of Hyundai design DNA. He became an icon for the brand. As you might be able to guess a 45 pays homage to the heritage."
2. SOUNDBITE (English) SangYup Lee, head of the Hyundai Design Centre and a Senior Vice President at Hyundai Motor Company: ++WIDE SHOT++
"Iconic character of the 45 is defined by a multiple body style; aerodynamic and lightweight design, inspiration from aircraft design of 1920s. And from what we have here, the diamond shape silhouette which sits at a 45 degree angle showcases the perfect orchestration between its exacts and functionality. Yet again combines our heritage with our vision while maintaining Hyundai's design identity, sensuous sportiness."
3. SOUNDBITE (English) SangYup Lee, head of the Hyundai Design Centre and a Senior Vice President at Hyundai Motor Company:
"This is our intention especially with kinetic hoop lines which evokes animal emotion. The Hyundai presence is iconic at the same time the featured, the cutting edge technologies. It also takes Hyundai's lighting architecture to the next level allowing people to instantly recognize it from a distance.
4. Person taking photo on iPhone
5. SOUNDBITE (English) SangYup Lee, head of the Hyundai Design Centre and a Senior Vice President at Hyundai Motor Company:
"The full electric power tray frees us to use the flat floor. And completely reimagine how cars are packaged. A flat floor allows us to create a space that feels like a living room with youR piece of furniture. The seats swivels towards to you as you open the door."
6. Media taking a photo
7.  SOUNDBITE (English) SangYup Lee, head of the Hyundai Design Centre and a Senior Vice President at Hyundai Motor Company:
"Emotional values are expanding into more meaningful concept that support all human senses. This will continue in the future and is why sustainability has become very very important inspiration for future mobility design. "
8. End of show, audience applauds
LEADIN:
Hyundai is committing itself to a sustainable and greener future at the Frankfurt Motor Show.
The Korean automaker is previewing its futuristic design with an all-electric concept car this year.
STORYLINE:
This is Hyundai's, "45" all-electric concept vehicle.
The name reflects the number of years since Hyundai's first car went to production - the "Pony" Coupe.
"We have a strong belief that our past design create a roadmap that has made us who we are today," explains SangYup Lee, head of the Hyundai Design Centre and a Senior Vice President at Hyundai Motor Company.
In 1974, the "Pony" Coupe concept became iconinc for Hyundai.
"This marked the birth of Hyundai design DNA. He became an icon for the brand. As you might be able to guess a 45 pays homage to the heritage."
Lee says, the "45" is inspired by the 1920s and is both aerodynamic and lightweight in design.
"The diamond shape silhouette which sits at a 45 degree angle showcases the perfect orchestration between its exacts and functionality. Yet again combines our heritage with our vision while maintaining Hyundai's design identity, sensuous sportiness," he explains.
Lee says he hopes the car will evoke,"animal emotion."
"The Hyundai presence is iconic at the same time the featured, the cutting edge technologies. It also takes Hyundai's lighting architecture to the next level allowing people to instantly recognize it from a distance.
The concept car electric capabilities allows the car to have a flat floor; creating enough space, "that feels like a living room."
Another feature of the car is the seats that swivel to welcome you into the car.
"Emotional values are expanding into more meaningful concept that support all human senses. This will continue in the future and is why sustainability has become very very important inspiration for future mobility design," explains Lee.
The IAA International Motor Show opens today to the media and trade visitors, before opening to the public on Thursday. It will run until 22 September 2019.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 3:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.