ETV Bharat / sitara

సైరాతో మాకు పోటీ లేదు: వార్ హీరో టైగర్​

సైరాతో తమకు ఏమాత్రం పోటీ లేదని, ప్రతి సినిమాకు బాలీవుడ్​లో మార్కెట్ ఉందని తెలిపాడు వార్ చిత్ర హీరో టైగర్ ష్రాఫ్​. రెండు సినిమాలు ఘనవిజయం సాధించాలని తెలిపాడు. సైరాతో పాటు వార్ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సైరాతో మాకు పోటీ లేదు: వార్ హీరో టైగర్​
author img

By

Published : Oct 1, 2019, 6:16 PM IST

Updated : Oct 2, 2019, 6:51 PM IST

సైరాతో మాకు పోటీ లేదు: వార్ హీరో టైగర్​

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. పాన్ ఇండియా ఫిల్మ్​గా బుధవారం విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్​లో 'వార్' చిత్రం ఇదే రోజు విడుదలవుతోంది. ఇందువల్ల ఈ హిందీ బాక్సాఫీసు వద్ద తీవ్రమైన పోటీ ఏర్పడనుంది. తాజాగా సైరా చిత్రంపై వార్ హీరో టైగర్​ష్రాఫ్​ మాట్లాడాడు. ప్రతి ఒక్కరికీ బాలీవుడ్​లో మార్కెట్ ఉందని, రెండూ సినిమాలూ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

"ఈ రోజుల్లో ప్రతి సినిమాకు కొంత మార్కెట్ ఉంది. ఏ చిత్రమైనా కచ్చితంగా బిజినెస్ చేస్తుంది. అందుకే మా సినిమా ఒక్కటే విడుదల కావాలని ఎవరిని అడగలేదు. రెండు చిత్రాలు ఘన విజయం సాధించాలి. సైరా చిత్రబృందానికి ఆల్​ ద బెస్ట్".

-టైగర్ ష్రాఫ్​, బాలీవుడ్ హీరో.

స్టార్​ హీరోలైన అమితాబ్ బచ్చన్​, చిరంజీవికి తను పెద్ద అభిమానినని చెప్పాడు టైగర్ ష్రాఫ్​.

"ఇద్దరు మెగాస్టార్లకు(అమితాబ్, చిరు) నేను పెద్ద అభిమానిని. నేను నటించిన వార్ సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కొంచెం కంగారుగా ఉంది. మొదటి సారి సినిమాను కుటుంబంతో కలిసి చూశా. హృతిక్ ఫ్యామిలీ కూడా మాతో కలిసి వీక్షించింది. చిత్రం చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అందరితో కలిసి చూడడం మంచి అనుభూతిని ఇచ్చింది".

-టైగర్​ష్రాఫ్​, బాలీవుడ్ హీరో.

హృతిక్​తో తొలి రోజు షూటింగ్​లో పాల్గొన్నప్పుడు ఎంతో కంగారు పడ్డానని తెలిపాడు టైగర్​.

"హృతిక్ రోషన్​ లాంటి పెద్ద స్టార్​తో కలిసి పనిచేయబోతున్నా... అని తెలిసినపుడు కాస్త టెన్షన్ పడ్డా. తొలి రోజు షూటింగ్​లో భయంతో చెమటలు పట్టాయి. కానీ ఆ రోజు ఇద్దరు కలిసి చేయాల్సిన సన్నివేశం లేకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత హృతిక్​తో కలిసి పనిచేయడాన్ని అలవాటు చేసుకున్నా. కెరీర్ ఆరంభంలోనే ఆయనతో కలిసి తెరపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా".

-టైగర్​ష్రాఫ్​, బాలీవుడ్ హీరో.

వార్ సినిమా ఏడు దేశాల్లో 15 విభిన్న నగరాల్లో షూటింగ్ జరుపుకొంది. బాలీవుడ్ భారీ యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. హిందీతో పాటు, తెలుగు, తమిళంలోనూ విడుదల కానుందీ చిత్రం.

ఇదీ చదవండి: సైరా నర్సింహారెడ్డి చిత్రానికి హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​

AP Video Delivery Log - 1000 GMT News
Tuesday, 1 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0958: Italy Pompeo AP Clients Only 4232589
US Secretary of State Mike Pompeo arrives in Rome
AP-APTN-0954: SKorea Armed Forces Day Part No Access South Korea 4232588
South Korea shows US-made F-35 stealth jets
AP-APTN-0934: Peru Protest AP Clients Only 4232546
Protesters welcome move by Peru president to dissolve congress
AP-APTN-0933: Hong Kong Hell Money Protest AP Clients Only 4232584
Demonstrators pave streets with fake bank notes in symbolic protest
AP-APTN-0927: Hong Kong Protests 4 AP Clients Only 4232583
Clashes between protesters and police intensify
AP-APTN-0910: Australia US No access Australia 4232581
US President asked Australian PM for help in Russia probe
AP-APTN-0901: Hong Kong Protests 3 AP Clients Only 4232580
Mopeds on fire as Protesters clash with police
AP-APTN-0855: India Tibet Protest AP Clients Only 4232578
Tibetans clash with on 70th Anniversary of Chinese state
AP-APTN-0848: Philippines Hidden Baby AP Clients Only 4232577
US woman in court accused of transporting baby without docs
AP-APTN-0842: Greece Migrants AP Clients Only 4232576
Greece moves migrants from Lesbos to ease overcrowing
AP-APTN-0816: Hong Kong Protests 2 AP Clients Only 4232573
Protesters clash with police in Hong Kong
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.