ప్రతి పండక్కి తప్పకుండా టీజర్, ట్రైలర్, పాట ప్రోమో, పోస్టర్ అంటూ తమ అభిమాన హీరోల చిత్రాలకు చెందిన ఏదో ఒక సర్ప్రైజ్ నెట్టింట విడుదల చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఇదే ట్రెండ్‌ను అలవాటు చేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ విషయంలో మరింత ముందున్నాడు. ఒక్కో జోనర్ ప్రేక్షకుల కోసం విభిన్న కథలు ఎంచుకొని అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా.. 'సోలో బ్రతుకే సో బెటర్' అని పురుషులందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. సినిమా చిత్రీకరణ ఇదే రోజున ప్రారంభించాడు. అంతేకాకుండా వచ్చే ఏడాది మే 1వ తేదీన సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంతకు ముందూ 'సింగిల్స్ డే' సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. సినిమా టైటిల్‌తో ఉన్న ప్రతి పండగలకు ఇదే తరహాలో విషెస్ చెప్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు తేజ్.
-
Dear brothers and sisters of Single Army, ✊
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy Singles Day.. Eppudaina Ekkadaina #SoloBratukeSoBetter🕺#SoloBratukeSoBetter #happysinglesday #JaiSingleArmy @SVCCofficial @MusicThaman @NabhaNatesh pic.twitter.com/GuBL6yAHme
">Dear brothers and sisters of Single Army, ✊
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2019
Happy Singles Day.. Eppudaina Ekkadaina #SoloBratukeSoBetter🕺#SoloBratukeSoBetter #happysinglesday #JaiSingleArmy @SVCCofficial @MusicThaman @NabhaNatesh pic.twitter.com/GuBL6yAHmeDear brothers and sisters of Single Army, ✊
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2019
Happy Singles Day.. Eppudaina Ekkadaina #SoloBratukeSoBetter🕺#SoloBratukeSoBetter #happysinglesday #JaiSingleArmy @SVCCofficial @MusicThaman @NabhaNatesh pic.twitter.com/GuBL6yAHme
కొత్త చిత్రంలో నభా నటేష్ కథానాయక. సుబ్బు దర్శకుడు. వీయస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ప్రస్తుతం తేజ్ నటించిన 'ప్రతి రోజు పండగే' విడుదలకు సిద్ధం అవుతోంది.