ETV Bharat / sitara

బాలీవుడ్ స్టార్​ దెబ్బకు రష్యా ప్రధాని ర్యాలీ బంద్​!

author img

By

Published : Nov 22, 2019, 11:31 AM IST

బాలీవుడ్​ ప్రముఖ హీరో మిథున్​ చక్రవర్తి డ్యాన్సులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక రష్యాలో అతడికున్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఈ నటుడు ఓసారి రష్యా​ వెళ్లినపుడు, అక్కడి ప్రధాని ర్యాలీ ఆగిపోయిందట.

బాలీవుడ్ స్టార్​ దెబ్బకు రష్యా ప్రధాని ర్యాలీ బంద్​

బాలీవుడ్​లో ముందుతరానికి చెందిన ప్రముఖ హీరోల్లో మిథున్‌ చక్రవర్తి ఒకరు. ఆయన డ్యాన్సులంటే ప్రేక్షకులు, ముఖ్యంగా కుర్రకారు ఊగిపోయేవారు. మిథున్‌ నటించిన 'డిస్కో డ్యాన్సర్‌'.. ఆయనకు స్టార్​డమ్​ను​ తెచ్చింది. భారత్​తో పాటు విదేశాల్లోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా రష్యాలో మిథున్​ డ్యాన్సులంటే అక్కడి అభిమానులు ఉర్రూతలూగిపోయేవారు. ఆ దేశంలో తనకున్నా క్రేజ్​ వేరు. అందుకు ఉదాహరణే ఈ కింది సంఘటన.

ఓసారి మిథున్‌.. రష్యాకు వస్తున్నాడని అక్కడివారికి తెలిసింది. ఆయన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అదే రోజు రష్యా ప్రధాని ర్యాలీ జరగాల్సి ఉంది. మిథున్‌ను చూడటానికే జనాలు ఆసక్తి చూపడం వల్ల ర్యాలీని పట్టించుకునేవారు కరవయ్యారు. ఇక చేసేదేం లేక ప్రధాని తన ర్యాలీని రద్దు చేసుకుని వెళ్లిపోయారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవి కూడా చదవండి:తెలుగు సినిమాల్లో 'హాలీవుడ్'​ సందడి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: BB&T Center, Sunrise, Florida, USA. 21st November 2019.
Florida Panthers 5, Anaheim Duck 4 (OT)
1st Period
1. 00:00 Panthers goaltender Sergei Bobrovsky
2. 00:06 GOAL - Ducks Max Jones scores goal, 1-0 Ducks
2nd Quarter
3. 00:29 GOAL - Ducks Rickard Rakell scores power play goal, 3-0 Ducks
4. 00:48 GOAL - Ducks Ondrej Kase cores goal, 4-0 Ducks
5. 01:09 Replay of goal
6. 01:25 GOAL - Panthers Brett Connolly scores goal, 4-1 Panthers trail
7. 01:49 GOAL - Panthers Brett Connolly scores goal, 4-2 Panthers trail
3rd Period
8. 02:03 GOAL - Panthers Aaron Ekblad scores goal, 4-3 Panthers trail
9. 02:25 GOAL - Panthers Dominic Toninato scores goal, 4-4
10. 02:51 Replay of goal
Overtime
11. 03:06 GOAL - Panthers Aaron Ekblad scores game-winning goal in 4-on-4 play, 5-4 Panthers
SOURCE: NHL
DURATION: 03:34
STORYLINE:
Aaron Ekblad scored his second goal of the game 22 seconds into overtime and the Florida Panthers rallied with five straight goals to stun the Anaheim Ducks 5-4 Thursday night.
Brett Connolly sparked the comeback with two goals in 27 seconds in the second period, and Dominic Toninato tied it with 4:23 left in the third. Sergei Bobrovsky made 28 saves, and Aleksander Barkov and Jonathan Huberdeau each had two assists.
Ondrej Kase had a goal and an assist for the Ducks, and Rickard Rakell, Nick Ritchie and Max Jones also scored. John Gibson stopped 23 shots.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.