ETV Bharat / sitara

'సాహో'లో బాక్సర్​గా డార్లింగ్​ ప్రభాస్..?​​ - tollywood

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన 'సాహో' చిత్రం ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సాహో
author img

By

Published : Aug 5, 2019, 9:31 PM IST

ప్రభాస్‌ కథానాయకుడిగా సుజిత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'సాహో'. యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్ర బృందం.

తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభాస్‌ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. ఇందులో దర్శకుడు సుజిత్‌ బాక్సింగ్‌ కిక్‌ బ్యాగ్‌ను ఎలా కొట్టాలో సూచనలు అందిస్తుంటే ప్రభాస్‌ శ్రద్ధగా గమనిస్తుంటాడు. ఈ సినిమాలో ప్రభాస్​ ఒక బాక్సర్​ అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది సినిమాలోని సన్నివేశమో కాదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. 370 రద్దుపై బాలీవుడ్​ రియాక్షన్​ ఇదే

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.