ETV Bharat / sitara

మార్కెట్లో 'నయా గ్యాంగ్​స్టర్స్'​.. చూసేయండి! - మోహన్​బాబు, రజనీికాంత్ ఫొటో వైరల్

సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్​బాబు కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. అవేంటో మీరూ చూసేయండి.

Mohanbabu, Rajnikant
రజనీకాంత్, మోహన్​బాబు
author img

By

Published : May 21, 2021, 1:06 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్​, కలెక్షన్ కింగ్ మోహన్​బాబు.. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వీరి కుటుంబాలూ చాలా సాన్నిహిత్యంగా ఉంటాయి. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. రజనీ, మోహన్​బాబు, మంచు విష్ణు కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. వైట్ అండ్ వైట్ లుక్​లో మెరిసిపోతున్న వీరిని చూసి రియల్ లైఫ్ గ్యాంగ్​స్టర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

ఇటీవలే రజనీ 'అన్నాత్తే' షూటింగ్​ కోసం హైదరాబాద్​కు వచ్చారు. ఇక్కడ నెల రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలోనే సూపర్​స్టార్.. మోహన్​బాబు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. వారి కుటుంబంతో సరదాగా గడిపారట. ఈ ఫొటోలు ఆ సమయంలో దిగినవేనట. తాజాగా ఈ ఫొటోలను విష్ణు.. సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేశారు. "ఒరిజినల్ గ్యాంగ్​స్టర్స్ కలిసిన వేళ" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.