సామాజిక మాధ్యమాల్లో తరచుగా పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది సీనియర్ నటి ఖుష్బూ. ఎప్పటిలాగే ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టగా అది కాస్త తప్పని తెలిసి సరిదిద్దుకోవాల్సి వచ్చింది.
ఇంతకీ ఏమైందంటే.. ఖుష్బూ లండన్‌లో షాషింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు మొబైల్ కవర్‌పై తమీమ్ ఫొటో కనిపించిందట. ఆ విషయాన్ని "లండన్ ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో నాకు ఏం కనిపించిందో చూడండి.. మన సూపర్ స్టార్ రజనీకాంత్" అని రజనీ కుమార్తె సౌందర్యను ట్యాగ్ చేసింది.
-
See what I find in a souvenir shop on Oxford street in london...!!! Our very own #SuperStar @soundaryaarajni 👍🏻👍🏻👍🏻👏👏👏👏👏 pic.twitter.com/o57EOX0p1o
— KhushbuSundar ❤️❤️❤️ (@khushsundar) August 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">See what I find in a souvenir shop on Oxford street in london...!!! Our very own #SuperStar @soundaryaarajni 👍🏻👍🏻👍🏻👏👏👏👏👏 pic.twitter.com/o57EOX0p1o
— KhushbuSundar ❤️❤️❤️ (@khushsundar) August 28, 2019See what I find in a souvenir shop on Oxford street in london...!!! Our very own #SuperStar @soundaryaarajni 👍🏻👍🏻👍🏻👏👏👏👏👏 pic.twitter.com/o57EOX0p1o
— KhushbuSundar ❤️❤️❤️ (@khushsundar) August 28, 2019
అయితే వాస్తవానికి అది రజనీ ఫొటో కాదు. రజనీ పోలికతో ఉన్న తమీమ్‌ది. ఈ కారణంగా ఆమెపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. "తమీమ్‌కు తలైవాకు తేడా తెలియదా" అంటూ కామెంట్స్ పెట్టారు. పొరపాటు గుర్తించిన ఖుష్బూ క్షమాపణ చెప్పింది. తప్పని చెప్పి నన్ను సరిదిద్దిన వారికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది. ఫలితంగా ఆమె ప్రవర్తనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఇవీ చూడండి.. నాకు తొమ్మిదిసార్లు పెళ్లి చేశారు: అల్లరి నరేశ్