ETV Bharat / sitara

'క్రాక్' దర్శకుడు-నిర్మాత మధ్య వివాదం!

పారితోషికం విషయమై క్రాక్ దర్శకుడు, నిర్మాత మధ్య వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ డైరెక్టర్, నిర్మాతల మండలి దృష్టికి తీసుకువెళ్లారట.

Fight erupts between Krack producer and director
'క్రాక్' దర్శకుడు-నిర్మాత మధ్య వివాదం!
author img

By

Published : Feb 6, 2021, 5:31 AM IST

ఇటీవల సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన 'క్రాక్'.. ప్రేక్షకుల్ని అలరిస్తూ కలెక్షన్లు సాధిస్తోంది. ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే చిత్ర దర్శక-నిర్మాత మధ్య వివాదం బయటకు వచ్చింది.

తనకు ఇవ్వాల్సిన కొంత పారితోషికాన్ని విడుదలైన తర్వాత ఇచ్చేందుకు క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత ఠాగురు మధు మధ్య ఒప్పందం కుదిరింది. అయితే సినిమా రిలీజ్ అయి కొన్నిరోజులైన సరే ఆ మొత్తం ఇవ్వకపోయేసరికి సదరు డైరెక్టర్ నిర్మాతల మండలిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇది వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి?

ఇది చదవండి: 'క్రాక్​'పై చిరంజీవి ప్రశంసలు.. దర్శకుడు ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.